రామారావు మాష్టారి పద్యాలు

13.01.2024...

 స్వచ్ఛ సుందరోద్యమమా! వచ్చువారినే కలుపుక, రాని వారిపై అలగక సహన గుణం ప్రదర్శించి, అహంకారమును జయించి పదేళ్లుగా ఊరి కొరకు పాటుబడిన - సాధించిన ...

Read More

12.01.2025...

 ఎదురీతని చెప్పాలో ఇది బాధ్యత అనదగునో - పరమ మూర్ఖమన వలెనో మహా త్యాగమన వచ్చునొ - ఎదురీతని చెప్పాలో సహనాన్నీ ధైర్యాన్నీ సమ్మిళితం చేసిరనో సామాజిక శ్రమదానపు సత్కర్మాచరణమనో!...

Read More

11.01.2025 ...

  ప్రారబ్దం మరిచారా పదేళ్ల నాటి చల్లపల్లి ప్రారబ్దం మరిచారా పెంటలతో పేడలతో వీధుల గతి గుర్తుందా శ్రమ చేసిన అద్భుతాల సంగతి గుర్తించారా ఊరి కొరకు ఇకనైనా ఉద్యమించ వస్తారా!...

Read More

10.01.2025 ...

        చేపపిల్లకు ఈత నేర్పుట చేపపిల్లకు ఈత నేర్పుట, చెంగు చెంగున గెంతడంలో లేగదూడకు శిక్షణిచ్చుట, లీలగా వీస్తున్న గాలికి తలలు ఊపుట వరి పొలానికి దగ్గరుండీ నేర్పబోవుట అలా...

Read More

09.01.2025...

   ఎట్లు తీర్తురొ కార్యకర్తల ఋణం పూల మొక్కలు పండ్ల జాతులు పుష్కలంగా నాటినందుకు వరుసగా తమ వీధులన్నిట స్వచ్ఛ శుభ్రత పెంచినందుకు చల్లపల్లికి దేశ పటమున స్థానమును కల్పించినందుకు ఎట్లు తీర్తురొ కార్యకర్తల ఋణ...

Read More

08.01.2025 ...

   స్వచ్ఛ సుందర కర్మవీరము! అద్భుతాలకు ఆలవాలము - అన్నిదానములందు శ్రేష్ఠము ఆత్మ సంతృప్తికి నిధానము - అవకతవకల పరిష్కారము శ్రమించువాళ్లకి గ్రామమునకూ ఉభయతారకమైన మంత్రము అవిఘ్నంగా - దశాబ్దంగా స్వచ్ఛ సుందర కర్మవీరము!...

Read More

07.01.2025...

 అదృష్టం పెన  వేసుకొన్నది  ఎక్కడెక్కడ గ్రామ వీధులు చక్కదిద్దిరో కార్యకర్తలు ఎప్పుడెప్పుడు కార్య శూరులు ఎంచుకొనిరొ శ్మశానమ్ములు, కాల్వగట్టులు, మురుగు కాల్వలు, గబ్బు గొట్టే మురుగు దిబ్బలు అప్పుడే గద  చల్లపల్లికి అదృష్టం పెన  వేసుకొన్నది!            ...

Read More

06.01.2025...

          కార్యకర్తల శ్రమల హారతి   వెయ్యి మందికి ఒకరు చొప్పున స్వచ్చ సుందర కార్యకర్తలు కార్యకర్తకు వెయ్యి మందిగ కశ్మలం  ఉత్పత్తి చేస్తురు అన్ని ఊళ్ళకు ఇదే దుస్థితి – అందుకే కొంగ్రొత్త సంస్కృతి పాదు కొలిపే ప్రయత్నంలో కార్యకర్తల శ్రమల హారతి!...

Read More

05.01.2025...

              ప్రజల మధ్యన పనికి దిగితే ఉన్న దొక్కటే పుట్టినూరు – కన్న ఋణమును తీర్చమన్నది ఎందరెందరి  త్యాగ ఫలమో – సమాజము ఈ మాత్రమున్నది దూర దూరం నిలిచి చూస్తే భారమెంతని భయం వేస్తది!     ప్రజల మధ్యన పనికి దిగితే బాట మంచిగ  కానుపిస్తది. ...

Read More
<< < ... 22 23 24 25 [26] 27 28 29 30 ... > >>