ఊరి పాపాల్ కడిగి వేయుచు వీధిలోపాల్ చక్కదిద్దుచు- ఊరి పాపాల్ కడిగి వేయుచు ప్రతి గజానికి మొక్క నాటుచు-హరిత సంపద వృద్ధితో రా బోవు తరముకు మేలు చేయుచు-స్పూర్తి నింపే, మేలుకొలిపే స్వచ్ఛ సుందర కార్యకర్తల సంస్కృతికి అభివందనం!...
Read Moreసుమాలంకృత వీధులున్నవి సుమాలంకృత వీధులున్నవి-శ్రమాలంకృత గ్రామమున్నది బాటలన్నిటి రెండు ప్రక్కల బారులుగ వృక్షాలు ఉన్నవి ఇంతకన్నా ఏమి కావలె నేత్రపర్వం కలుగడానికి? ఇప్పుడైనా కార్యకర్తల కెందుకో మరి సహకరించరà±...
Read Moreపూలబాలల సొగసు నాట్యం తెలుసుకొనరా కార్యకర్తల దీర్ఘకాలపు కాయకష్టం? చూడలేరా సొంత ఊళ్లో స్వచ్ఛ సుందర శుభ్ర దృశ్యం? బైట దారుల-శ్మశానమ్ముల పూలబాలల సొగసు నాట్యం? ఇపుడు కూడా కార్యకర్తల కెందుకయ్యా సహకరించరు?...
Read Moreఏదనర్హం వీళ్ళ సేవకు? రామనగరమొ-చల్లపల్లో వెంకటా-శివరామపురములొ యార్లగడ్డో-పురిటిగడ్డో.... ఏదనర్హం వీళ్ళ సేవకు? మనసు కలిగితె మార్గముండును కాయకష్టమె పెట్టుబడిగా స్వచ్ఛ సుందర కార్యకర్తలు చక్కదిద్దిరి కొన్ని ఊళ్లను! ...
Read Moreకష్టమక్కరకొచ్చినట్లే! మూడువేలా ఏడు వందల నాళ్ళ శ్రమ హద్దుగా ఇక ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లికి గడ్డు రోజులు దాటినట్లే! MTM రహదారి భాగం హరిత వనమై పోయినట్లే! నెలల తరబడి కార్యకర్తల కష్టమక్కరకొచ్చినట్లే! ...
Read Moreమొండివాళ్లా? గడుసువాళ్లా? వెర్రి వాళ్లా? ఎన్నిసేవలు ఎన్ని దీక్షలు - ఇదెవరన్నా నమ్మశక్యమ?...
Read Moreఅప్పుడప్పుడు ఇతర ఊళ్లను ఇప్పుడైనా గ్రామ పౌరులు అప్పుడప్పుడు ఇతర ఊళ్లను తులనాత్మకంగా చూసి వస్తే తప్ప తెలియదు ఈ విశిష్టత స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమకు విలువలు తెలిసి వస్తవి కొందరైనా కార్యకర్తలు బృందమున ...
Read More