రామారావు మాష్టారి పద్యాలు

20.02.2025 ...

  ప్రత్యేకముగా నిలిపెను! చేసిన పని కొద్దిదైన శ్రేష్టముగా నిలవాలని తనతోబాటితరులకూ తనివి తీర్చుచుండాలని స్వచ్ఛ కార్యకర్త ముద్ర ప్రతి పనికీ అంటాలను పంతమె స్వచ్చోద్యమాన్ని ప్రత్యేకముగా నిలిపెను!...

Read More

19.02.2025...

   ఇంకా మారని సోదర గ్రామస్తులను ఇన్నాళ్లుగ – ఇన్నేళ్లుగ శ్రమ వింతలు చూస్తున్నా – పలు మార్పులతో గ్రామం కళకళలాడుతు ఉన్నా – శ్రమత్యాగధనులిందరి సాహసాలు చూస్తున్నా – ఇంకా మారని సోదర గ్రామస్తుల నేమనాలి?...

Read More

18.02.2025 ...

 తీర్థయాత్రల కొచ్చినట్లుగ ఎక్కడి శివరామపురము - ఎక్కడ మీ చల్లపల్లి? ఎందుకిందరు కార్యకర్తలు తీర్థయాత్రల కొచ్చినట్లుగ చెత్త ఊడ్చుట - మురుగు తోడుట – రోడ్ల గుంటలు పూడ్చివేయుట? సంత వీధి నలంకరించుట - సొంత పనులను దాట వేయుట...

Read More

17.02.2025 ...

    ఔనండీ! ఇది నిజమే! ఔనండీ! ఇది నిజమే! అది వర్షము కాదు మంచు! ఊరికి కడుదూరముగా ఉన్నది కదళీపుర మార్గము! 40 మందికి పైగా పలురకాల మురికి పనులు చేస్తున్నది డాక్టర్లూ - పంతుళ్లూ - గృహిణులు!...

Read More

16.02.2025...

        ఒక సంచిత పుణ్యంలా ఒక పుష్కర కాలంగా - ఒక పవిత్ర యజ్ఞంలా ఒక సంచిత పుణ్యంలా - మన వేకువ సమరం ఇది శాఖలు ఉపశాఖలుగా ఇది దేశ వ్యాపితమై కాలుష్యం అంతు చూడగలదని ...

Read More

15.02.2025 ...

                   ‘దేనికింత తప’నంటే ‘ఎందుకింత శ్రమ’ అంటే – ‘దేనికింత తప’నంటే   ‘మరీ ఇంత త్యాగ బుద్ధి మనకవసరమా’ అంటే : “ఒక గాంధీ – మరొక చండ్ర - ఒక పుచ్చలపల్లి సుంద రయ్యల జీవిత చరితల నవలోకించం”డని చెప్పెద!...

Read More

14.02.2025...

 అందుకు మినహాయింపు కాదు! కాలుష్యం రక్కసి పెను కోరలో ఇరుక్కుని రాజధాని ఢిల్లీలో బ్రతుకు ఛిద్రమౌతున్నది ముంబయి కలకతాల్లోను పంబరేగి పోతున్నది అభాగ్యనగరం సైతం అందుకు మినహాయింపు కాదు!...

Read More

13.02.2025 ...

  యువశక్తిని విస్తుపోయి వీక్షించితి ఒక డేవిడ్ గోలుకొండ, ఒక భరతుడు, నిరంజనుడు మలాటుతో , పలుగులతో,  కాంక్రీట్ మహారణ్యంలో వీర విహారం చేస్తూ విజేతలుగ నిలవటాన్ని ...

Read More

12.02.2025 ...

    ఇందరున్నతోద్యోగులు (SBI) సజావుగా జరుగు గ్రామ శ్రమ వేడుక చూసేందుకు – ఒక్కమారు – ఒక్క గంట శ్రమలో పాల్గొనేందుకూ – ఇందరున్నతోద్యోగులు (SBI) ఇంత దవ్వు రావడమా! ...

Read More
<< < ... 18 19 20 21 [22] 23 24 25 26 ... > >>