రామారావు మాష్టారి పద్యాలు

10.04.2025...

  వందనాలు వందనాలు తనది కాని లబ్దికొరకై దైనందిన శ్రమను చేసే, శ్రమే కాక లక్షలల్లో సొంత సొమ్ము వెచ్చించే, ఉద్యమాన్ని దీవించే ఉత్తమోత్తముల కెల్లను వందనాలు వందనాలు అభినందన చందనాలు!...

Read More

09.04.2025...

 వందనములభివందనమ్ములు! స్వార్ధలోకములోనె ఉండక పరులకై శ్రమ ధారపోసే – కీర్తి దురదలు అంటకుండే - పట్టుదలలను ప్రదర్శించే – ఊరి వీధుల దుమ్ము ధూళిని ఊడ్చి వేసే - అందగించే స్వచ్ఛ సుందర కార్యకర్తకు వందనములభి...

Read More

08.04.2025...

     ఉద్యమము అభివందనీయము! అక్కడక్కడ కమలములతో - అందు పెంచిన వృక్షములతో బాట ప్రక్కల పూలవనముల సౌరభముతో – పచ్చదనముతొ ఊరి లోపల ఊరి వెలుపల స్వచ్ఛ మగు రహదార్లతోనూ చల్లపల్లిని తీర్చిదిద్దిన ఉద్యమమ...

Read More

07.04.2025...

   వందనములభివందనమ్ములు! వారు - వీరను భేదమెంచక వార్డులన్నిటి బాగు చేసిన బహిర్భూముల నాపివేసిన ‘ఫ్లెక్సి షేములు’ నిర్వహించిన ప్రజాచేతన ప్రోది చేసిన - పాట పాడిన - ఆటలాడిన స్వచ్ఛ సుందర ఉద్యమానికి వందనములభివ...

Read More

06.04.2025...

 వందనములభివందనమ్ములు! మహామహులే పూనుకొనని – మనో ధైర్యం కూడగట్టని మధ్యలోనే వదలివేసిన స్వచ్ఛ సుందర హరిత కృషిని దశాబ్దంగా నిర్వహించిన - దశదిశలకూ విస్తరించిన ఆ మహోత్తమ కార్యకర్తకె వందనములభివందనమ్ములు!...

Read More

05.04.2025...

         వందనములభివందనమ్ములు! ఎవరు వీధుల నుద్ధరించిరొ - మురుగు కాల్వల లోతు చూసిరొ హరిత సంపద వృద్ధి చేసిరొ - పూల బాటలు విస్తరించిరొ ఉన్న ఊరిని “స్వచ్ఛ సుందర చల్లపల్లి”గ మార్చి వేసిరొ-   ...

Read More

04.04.2025...

    వందనములభివందనమ్ములు! ప్రతి యొకరు సాధించగలిగే - ఊరి పరువును నిలుపగలిగే ప్రజాహ్లాదం ప్రోది చేసే - కాలమున కెదురొడ్డి నిలిచే సుదీర్ఘ కాలము నుండి సాగే స్వచ్ఛ సుందర శ్రమోద్యమమును ...

Read More

03.04.2025...

          వందనములభివందనమ్ములు! పెద్ద పెద్ద కబుర్లు చెప్పక - ఎవరెవరినో విమర్శించక ఎవరికొరకో ఎదురు చూడక - ఊరి వీధులు బాగుపరచే మురుగు కాల్వలు సంస్కరించే - హరిత సంపద విస్తరించే స్వచ్ఛ సుందర కార్యకర్తకె వందనములభివందనమ్ములు!...

Read More

02.04.2025...

            మారిపోయే కర్మజీవికె భిషగ్వరులో - కృషీవలురో - కేవలం గృహిణీమతల్లులొ వణిక్కృముఖులొ - వృద్ధులో - ఉద్యోగులో ఎవరైనగానీ పనిస్థలమున గంట సమయం స్వచ్ఛ పావన కార్యకర్తగ మారిపోయే కర్మజీవికె మరీ మరీ అభివందనమ్ములు!  ...

Read More
<< < ... 36 37 38 39 [40] 41 42 43 44 ... > >>