అభ్యుదయమా! వందనం! 3 వేల దినాల నుండీ మొండి మనుషుల గట్టి యత్నం పైకి వాళ్ళది శ్రమత్యాగం – వింత మనుషుల వెర్రి వ్యసనం కాని అందు సమాజ భవితకు కలదులే సందేశ మొక్కటి ఆచరణలో ఋజువుపరచిన అభ్యుదయమా! వందనం!...
Read Moreఅంజలిస్తాం – అనుసరిస్తాం! గ్రామమునకై ఎన్ని బరువులు - బాధ్యతలు తలకెత్తుకొంటిరొ ఎన్ని జాగరణములొనర్చిరొ – ఎందరెందరి సంప్రదించిరొ ఎంత లెంతగ బ్రతిమిలాడిరొ – సహన శీలం ప్రదర్శించిరొ ఆ మహోత్తమ కార్యకర్తల కంజలిస్తాం – అనుస...
Read Moreఅంతిమంగా శ్రమదే విజయం సదవగాహన ప్రయత్నాలకు - అనాలోచిత నిర్ణయాలకు అపరిశుభ్రత - శుభ్రతలకూ – త్యాగములకూ స్వార్థథములకూ అన్ని కాలములందు ఘర్షణ - అంతిమంగా శ్రమదే విజయం స్వచ్ఛ సుందర స్వప్నములకూ జయం తప్పదు అనుట త...
Read Moreకనుచూపు మేరలొ పరస్పర అనుబంధ మండగ - పట్టు విడుపుల ఒడుపులుండగ - దశాబ్దపు అనుభవాలుండగ - బాధ్యతలతో మనసు నిండగ శక్తియుక్తులు అండదండగ - సాగు శ్రమదానోద్యమం ఇది కనుచూపు మేరలొ ఆది తప్ప అంతముండని మహత్తరమిది! ...
Read Moreస్వచ్ఛ సుందర శ్రమోద్దీపము కులాతీతము – మతాతీతము – క్రొత్త సంస్కృతి బీజప్రాయము! నిరాఘాటము – ప్రజాశేయము – నిర్భర శ్రమ కాలవాలము! రాను రాను దశాబ్ద కాలపు రాటుదేలిన క్రియా శీలము! కార్యకర్తల మనోల్లాసము &nda...
Read Moreఎవరు చెప్పగలరులే ఎవరు చెప్పగలరులే – ఏదో ఒక రోజున చల్లపల్లి జనమంతా కదలి ఒక్క పెట్టున ఎవరి వీధి చిక్కుముడులు వారె విప్పి చూపిన ...
Read Moreఉలకొద్దా – పలకొద్దా? ఊరి చిక్కు సమస్యలకు ఉలకొద్దా – పలకొద్దా? దినదిన మొక గంట శ్రమే అసాధ్యమనిపిస్తుందా? నీకు ఇంగితం నేర్పిన – నిన్ను తీర్చిదిద్దినట్టి గ్రామ ఋణం తీర్చేందుకు కాస్తయినా పాటుబడవా? ...
Read Moreఅంతిమంగా శ్రమదే విజయం సదవ గాహన ప్రయత్నాలకు - అనాలోచిత నిర్ణయాలకు అపరిశుభ్రత – శుభ్రతలకూ - త్యాగములకూ స్వార్ధములకూ అన్ని కాలములందు ఘర్షణ - అంతిమంగా శ్రమదే విజయం స్వచ్ఛ సుందర స్వప్నములకూ జయం తప్పదు అను...
Read Moreఎవరొ నేర్పిన విద్య కాదట ఇంతమందొక సమూహముగా ఇంత ఊరును బాగుచేయుట ఎన్ని చిక్కు సమస్యలనో ఎచటి కచట పరిష్కరించుట ఎవరొ నేర్పిన విద్య కాదట - ఎవరి శిష్యరికమో కాదట స్వయం నిర్ణయ - స్వయం కృషితో సాధికారక వీధి సేవట!...
Read More