రామారావు మాష్టారి పద్యాలు

24.08.2024...

            వెర్రి మొర్రి చేష్టలా? ‘విసృతజన హితార్థమై వీధులు శుభ్రంచేయుట, కాలుష్యం విరుగుడుగా హరిత సంపదను పెంచుట, డ్రైన్లను నడిపించుట, రహదారి వనాలను సాకుట’- వెర్రి మొర్రి చేష్టలా? వింత సదాచారములా?...

Read More

23.08.2024...

      సుసంపన్నం కాకున్నది? ‘సానుకూల స్పందన గల గ్రామం’ అను పేరున్నది “క్రొత్తకు స్వాగతమిచ్చే ఉత్తము”లను మాటున్నది మరి – శ...

Read More

22.08.2024 ...

     ఊగిసలాట అవసరమా!    జనహిత శ్రమదానానికి చాలీ చాలని స్పందన క్రొత్త శ్రమ సంస్కృతి యెడ కొంచెం మిశ్రమ స్పందన స్వచ్చోద్యమ కారులపై సగం సగం నమ్మకమా! ఉత్తమ కార్యాచరణకు ఊగిసలాట అవసరమా!   ...

Read More

21.08.2024...

   చల్లని ఒక మంచి పల్లె అందరి కాదర్శంగా అలరారెడి గ్రామ మేది? వ్యక్తుల లాభం కన్న సమిష్టి సుఖం కోరునేది? భూగర్భంలోనె మురుగు ప్రవహించే మంచి పల్లె? ...

Read More

19.08.2024...

      సహానుభూతి పొందేందుకు పదేళ్ల మన శ్రమదానం ప్రగతిని గమనించేందుకు స్వచ్ఛ కార్యకర్తలతొ సహానుభూతి పొందేందుకు ఎందరు దర్శించారో - ఎలా పరీక్షించారో ఎంతగ స్పందించారో - ఎట్లు సన్ను తించారో!    ...

Read More

18.08.2024...

                   “నేనూ, నా” దనేకన్న          సత్సాంగత్యం ఉంటది - సత్సంభాషణముంటది.           “నేనూ, నా” దనేకన్న ‘మనమూ, మనూ’రనే ద్యాస           చిత్తంలో-మాటల్లో-చేతల్లో కనిపిస్తది           వేకువ శ్రమదానం పవిత్రతేదొ తెలిసొస్తది!  ...

Read More

17.08.2024...

 అనుశీలన పాలవెల్లి! అధ్యయనం చేయదగిన- అభ్యాసమొనర్చదగిన  ఆలోచన మీట గలుగు - ఆచరణకు పూనగలుగు  సర్వజనామోదము ఈ స్వచ్ఛోద్యమ చల్లపల్లి  అహం ఉపశమించ జేయు అనుశీలన పాలవెల్లి! ...

Read More

16.08.2024...

 సమర్పిస్తాం మా ప్రణామం! సంయమనమే చూపినాడో - సాహసములే చేసినాడో వీధి రంగస్థలం పైనా వేషములనే కట్టినాడో గడపగడపకు తిరిగి జనులను గడుసుగా బ్రతిమాలినాడో – సదరు శ్రామిక కార్యకర్తక...

Read More

15.08.2024...

       కలయదార్ధం కావడం ఇది! ఒక్కపైసాకాశచెందక - ఒక్క వేకువ విశ్రమించక నలుబదేబది మంది చొప్పున దశాబ్దంగా శ్రమించడమా! ఇరుగు పొరుగుల శ్రేయమునకై ఇంతగా ఆరాట పడుటా! గ్రామ చరితకు క్రొత్త పుట ఇది - కలయదార్ధం కావడం ఇది!...

Read More
<< < ... 37 38 39 40 [41] 42 43 44 45 ... > >>