భూమాతకికేది దిక్కు? పెళ్లీ – పేరంటాలూ - పండుగలూ పబ్బాలూ సమావేశములు, సభలూ - సంతరైతు బజారులూ ఏకమాత్ర వాడకాల ప్లాస్టిక్కులు నింపేస్తే భూమాతకికేది దిక్కు? మన భవితకు భద్రతేది?...
Read Moreయాదృచ్చిక మసలె కాదు అనూహ్యమా - కాదు దీని కద్భుత నేపధ్య ముంది యాదృచ్చిక మసలె కాదు - వ్యూహాత్మకమైనట్టిది గాలి వాట మను కొనేరు- ఘన తాత్త్విక పునాది చల్లపల్లి స్వచ్ఛోద్యమ శ్రమదానం గొప్పది!...
Read Moreస్వచ్చోద్యమ జయపతాక కాలమొకేరీతి ఇట్లె కదలిక లేకుండునా సామూహిక సమస్యలను చక్కదిద్దకుండునా కరుడుగట్టు స్వార్ధాలను కరిగించక పోవునా స్వచ్చోద్యమ జయపతాక విను వీధిన ఎగురునా!...
Read Moreవీక్షించాలని ఉన్నది! ఇకపై ఈ శ్రమదానం ఎన్నెన్ని విచిత్రాలకు – ఏ వినూత్న దృశ్యాలకు – సృజనాత్మక పోకడలకు – కొంగ్రొత్తావిష్కరణకు – క్రొత్త తరం రాకడలకు ...
Read Moreవృక్షో రక్షతి... అంటూ ఇంత వరకు గమనించాం ఈ స్వచ్చోద్యమ జీవులు సహనమెంత ప్రదర్శించి-శ్రమ త్యాగ మొనరించీ వృక్షో రక్షతి... అంటూ వీధుల్లో నాటి పెంచి విజయవంతులయ్యారో-వినయ శీలురయ్యారో!...
Read Moreఓటింగులు – మీటింగులు వాదన ప్రతివాదనలూ ఓటింగులు – మీటింగులు భిన్న అభిప్రాయాలు, ప్రజాస్వామ్య పోకడలూ చల్లపల్లి స్వచ్చంద శ్రమదానంలో కలవు ...
Read Moreతెరలేచెను నా మనస్సులో! ఇటు చూస్తే వైద్య శిబిరమూ- అటు గ్రామాపు పారిశుద్ధ్యమూ ఈ ప్రక్కన శ్రమోద్విగ్నతా – ఆ దిక్కున వైద్య బాధ్యతా ఎందులోన పాల్గొన వలెనో - దేని ఘనత కీర్తించాలో తెలియని ఒక సందిగ్ధానికి - తెరలేచెను నా మనస్సులో!...
Read Moreకొంచెం సాన బట్టాలనే గదా! చల్లపల్లి నెలాగైన సాన బట్టాలనే గదా! ప్రభుత్వాల- వ్యవస్థల - ప్రజల మన్ననలు పొందుచు ఏ ఒక్కవకాశమునూ ఏమాత్రం వదులు కోక సుదీర్ఘ కాల శ్రమదానం చొరవ చూపి ముందుకేగి చల్లపల్లి నింకొంచెం సాన బట్టాలనే గదా!...
Read Moreముందు వరుస నిల్పుటకై శ్రమ బంధుర – సుమ సుందర చల్లపల్లి వీధులకై స్వార్ధ రహిత – జాతి విహిత సామాజిక బాధ్యతకై మోడల్ గా ఒక ఊరును ముందు వరుస నిల్పుటకై చల్లపల్లిన...
Read More