రామారావు మాష్టారి పద్యాలు

23.04.2026...

              “ వజ్రం దొరికెను ఊరికి’’ ఈ అంబటి వాని కష్టమెంతని వర్ణించగలను పుర వీధులు - రహదారులు పూర్తిగ ఋణపడెను తనకు అతని వయసరవైఏడంటే అసలు నమ్మబుద్దికాదు ఒక మాటలో చెపుతా విను-" వజ్రం దొరికెను ఊరికి’!"...

Read More

22.7.2026...

                 ఇబ్బడి ముబ్బడిగా చేరరు? ప్రజోపయుక్త మిది కాదా? పారదర్శకత లేదా? వైయక్తిక ఆరోగ్యపు వరప్రసాదమా-కాదా? సాముహిక సందడిగా జరుగుతున్నదా- లేదా? మరి – ఎందుకని గ్రామస్తులు ఇబ్బడి ముబ్బడిగా చేరరు?...

Read More

21.07.2026...

  శ్రీమతి గంధం లక్ష్మణ ఏ పనిముట్టయిన పట్టు - ఏ పనికీ వెనుకాడదు డ్రైను గట్టు, చెరువు గట్టు, ట్రాక్టరెక్కి చెత్త త్రొక్కు అసలామెకు తెలియని పని శ్రమదానములో లేదు శ్రీమతి గంధం లక్ష్మణ లేని నాడు పెద్ద లోటు!...

Read More

20.7.2026...

 భోగాది వాసు సమన్యయము ఈయన పలు ఉద్యమాల కిచ్చే మంచి ఊపు గ్రామ  సమస్యల యెడల కలదు ముందు చూపు కొన్ని చిక్కు ప్రశ్నలకు సమకూర్చు పరిష్కారము భోగాది వాసు సమన్యయము ఊరి కెంతొ ఆవశ్యకము!  ...

Read More

19.07.2026...

       ఆమెకు కరతలా మలకము మిస్సెస్ లక్ష్మి సెల్వమంటే - మెలకువలకు మారుపేరు అదిలింపులు – లాలింపులు ఆమెకు స్వతహాగా కుదిరెను ఆసుపత్రి విధి నిర్వహణామెకు కరతలా మలక మదట్లుంచి – గ్రామ విధులకామె స్పందన చూడుడు!...

Read More

18.07.2026...

 ఈ తూము వారు నాల్గింటికె ప్రత్యక్షం  కలెక్టరేట్ లో ఉద్యోగం కానీ ఈ తూము వారు  నాల్గింటికె ప్రత్యక్షం మొదటి ఫోటో తీసేందుకు  అంతేనా – అప్పుడప్పుడావేశం పెరిగి పెరిగి  తూముల్లో దూరి చెత్త తొలగించుట పరిపాటి! ...

Read More

17.07.2026...

 1అదొక వరమే చల్లపల్లికి    ఒక్క అంజయ్యైన చాలడ మురుగు కాల్వల సిల్టు తోడగ?    సీతరామయ్యొకడి చాలడ చెత్త బండ్లను సర్దు పనికి?    తూములూరి నిశ్సబ్దంగా తుక్కు లెన్నో లాగ లేడా?    అన్నపూర్ణ  శ్రమ విధానం అదొక వరమే à...

Read More

16.07.2026...

 ఉరిమి సాయి అవగాహన   ఉరిమి సాయి అవగాహన ఒక్కింతగ ప్రత్యేకం    రోడ్ల ప్రక్క చెట్లు నాటు ఉద్దేశము సుస్పష్టం   ట్రస్టుకు పదునైదు వేల దానమెంతొ ప్రయోజనం   à°...

Read More

15.07.2026...

 ముళ్లు గీరుకొంటున్నా     అయ్యా! వెంకటేశ్వర! నీ స్వచ్ఛ సేవ చూస్తున్నా     ప్లాస్టిక్లను పోగేసే పనులు మెచ్చుకొంటున్నా     ముళ్లు గీరుకొంటున్నా మొరటు పనులు ఆపని నీ     పట్టుదలను గమనిస్తూ పరవశించిపోతున్నా!...

Read More
<< < ... 6 7 8 9 [10] 11 12 13 14 ... > >>