రామారావు మాష్టారి పద్యాలు

14.07.2026...

 ఈ చెత్తపనుల సరదానా?     చేనేతల సొసైటీలో చేస్తివిగద ఉద్యోగం     పదవీ విరమణ లేటుగ పాటిస్తివి చాలదా?     ఇంత లేటు వయసున ఈ చెత్తపనుల సరదా? ...

Read More

13.07.2026...

   అది సామూహిక బలమా?     ఎందుకొ సీతారామయ్యకు చెత్తబళ్ల సర్దుడు !      ఇంట్లో పండక బజార్ల చెత్త డిప్ప మోసుడు!      సొంత మేలు చూసు కొనక ఊరి బాగు వెతుకుడు! ...

Read More

12.07.2026...

                బాధ్యతా త్రిమూర్తులు     అరుగోనయా మోతుకూరి స్వచ్ఛ కార్యకర్తలు     పడమటి వీధిన వసించు బాధ్యతా త్రిమూర్తులు     మస్తానూ- వెంకటేశ - సీతారామయ్యలు     సాటి ప్రజల సుఖం కోరి శ్రమచేసే ధీరులు!...

Read More

11.07.2026...

  సామాజిక బాధ్యతగా    ఇతడు కేశవ మహారాజు-ఇవిగో వివరమ్ములు    కాసానగరమె ఆతని కనిపెంచిన ఊరు   జీవికకై టీచరుగా చేయు నిమ్మగడ్డలో   సామాజిక బాధ్యతగా స్వచ్చ చల్లప...

Read More

09.07.2026...

 సజ్జన అభిభాషణ! తాత్కాలిక సేవలైతె తర్క వితర్కములెందుకు? అందరి కాచరణీయము అనే గదా చల్లపల్లి శ్రమదానోద్యమము గూర్చి సజ్జన అభిభాషణ!...

Read More

08.07.2026...

          తన కాసానగరు కాదు తన కాసానగరు కాదు - చల్లపల్లి పరిధి అది తన చెక్ పోస్ట్ స్థలము కాదు - పొరుగు గ్రామ ప్రాంతం అది మరి ఎందుకు దాసు గారు మురుగు పనికి పూనుకొనుట? సామాజిక బాధ్యతకొక చక్కని నిర్వచ...

Read More

07.07.2026...

 సాధారణ జీవనుడు ప్రజాశక్తి సంబంధిత కార్యకర్త శేఖరుడు చందమామ అపార్ట్ మెంటు సాధారణ జీవనుడు రెండు నెలల నుండి వచ్చుచుండె స్వచ్ఛసేవలకు ఊరు పట్ల తన బాధ్యత నెరవేర్చేటందులకు!  ...

Read More

06.07.2026...

   అతని చెమట ధార అప్పుడపుడు వస్తేనేం కళ్లజోళ్ల వీర శ్రమ సమయములో ఆరదు అతని చెమట ధార కార్యకర్తలకు ఆతని కళ్లజోళ్ల సాయం ...

Read More

05.07.2026...

   ఒంటి పైన చెమట చుక్క! అనిల్ మాస్టరంటేనే మర్యాదకు మారుపేరు ఔద్యోగిక బాధ్యతలకు ఆతడు పెట్టింది పేరు తన బడి వలే తన ఊరూ దర్శనీయ మయ్యేందుకు తన కష్టానికి సాక్ష్యం ఒంటి పైన చెమట చుక్క!...

Read More
<< < ... 7 8 9 10 [11] 12 13 14 15 ... > >>