19.11.2024....           19-Nov-2024

         సుందర చల్లపల్లిగ మారిపోవా!

వ్యక్తులున్నది ఊరికొరకాగ్రామమున్నది వ్యక్తికొరకా?

వ్యక్తి ఉమ్మడి మేలు కోరుచు – ఊరు వ్యక్తికి అండనిస్తే

పరస్పరమూ సహకరిస్తే - పాటుబడుతూ గెలుస్తుంటే -

పల్లెలన్నీ స్వచ్ఛ - సుందర చల్లపల్లిగ మారిపోవా?