ఏ గాంధీ గిరి శ్రమతో ఏ సాత్విక ఉద్యమాలు ఇంత విజయవంతమయ్యే? ఏ గాంధీ గిరి శ్రమతో ఇంతగ మారెను గ్రామము? ఎండా-చలి -మంచుల్లో ఏఉద్యమ మాగలేదు? ఎంత మాయ జరిగినదో! ఈ దశాబ్ద ఉద్యమాన!...
Read Moreప్రక్క ప్రక్కకు తప్పుకొందురు? దురాశామయ జీవితములో - నిరాశ మయ పరిస్థితిలో తమ హితార్థమె ఎవ్వరెవ్వరొ తమ బజారును తుడుస్తుంటే గడ్డిచెక్కీ- చెమట క్రక్కీ - డిప్పలెత్తీ శ్రమిస్తుంటే పట్టనట్లే ఎంతకాలము ప్రక్కప్రక్కకు తప్పుకొందురు?...
Read Moreసమాజానికి వక్తికీ ఒక జారుముడి వేసేసి కథలు కథలుగ వ్రాయవలసిన కార్యకర్తల కష్టమిచ్చట భావితరములు నేర్వజాలిన బాధ్యతా నిర్వహణ మిచ్చట...
Read Moreఏమాయలు చేసితిరో అవార్డులూ, రివార్డులూ అసలగు కొలమానములా? గుర్తింపులు కీర్తింపుల గొడవలు మనకవసరమా? ...
Read Moreఏమ్మాయలు చేసితివే! ఈ వృద్ధులకీ ఓపిక ఎచటి నుండి ఊడి పడేనొ! గృహిణులకీ పారిశుద్ధ్య కృషి ఎందుకు వ్యసనమాయె? ...
Read Moreవ్యత్యాసం – అందరి ఆలోచనలో సుఖమంటే ఉద్యోగం – ఫ్యాను క్రింద, A/C లోన – బట్ట మురికి పట్టకుండ – దర్జాగా బ్రతకడం...
Read Moreచెమట ఫలమే! వీధి వీధిని తిరిగి చూస్తే – ఊరి మూలలు వెదకి చూస్తే బయలు దారులు వెళ్లి చూస్తే – అన్ని చోట్లా పచ్చదనమే!...
Read Moreచల్లపల్లికి ముద్దు బిడ్డలు! ఎండ మండీ, వాన ముసిరీ గండములు గట్టెక్కుతుంటే పేడ - పెంటలు ఎత్తివేస్తూ – మొండి గోడల నందగిస్తూ...
Read Moreఎందరో మహనీయ వ్యక్తులు దాతలూ, అజ్ఞాత దాతలు, గుప్తదాతలు ఎందరెందరొ మాట సాయంతోనె పనులకు మార్గదర్శకులైనవారలు...
Read More