Daily Updates

2801* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? నిన్నటి తరువాయిగా – బైపాస్ రోడ్డులో – 2801*           వాతావరణ మార్పు ...

Read More

2800* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమంలో ఒక గణనీయ సంఖ్య - 2800*           మరి ఆ పని దిన సంఖ్యకు తగ్గట్లుగానే శనివారం నాటి వేకువ 4 ½ న్నా కాకుండానే గంగులపాలెం దగ్గరి జాతీయ రహదారి సుందరీకరణ/హరితీకరణ పనులు మొదలైపోయినవి! గుమిగూడిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగి, 70 దాటింది! ...

Read More

2799* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! స్వచ్చంద శ్రమదానం మరొక మైలురాయికి చేరువగా - @2799*           శ్రమ వేడుకనాలో - గ్రామ బాధ్యతల గుర్తింపనాలో – 34 మంది మొండి ఘటాల వల్లమాలిన పట్టుదనలనాలో తెలియని - ఐనా, ఆలోచించక – పట్టించుకోక తప్పని శుక్రవారం (16.6.23) వేకువ 4.14 కే మొదలైన వీధి - పారిశుద్ధ్య విశేషాలు: ...

Read More

2798* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! గ్రామ స్వఛ్ఛ - సుందరోద్యమం – రెండు వేల ఎనిమిదొందలకు నాళ్లకు చేరువగా...           గురువారం (15-6-23) నాటి వాస్తవ పని దినాల సంఖ్య - 2798*! నేడు కూడ బందరు రహదారి సుందరీకరణమే గాని - నిన్నటికి పొడిగింపుగా, భారతలక్ష్మి వడ్లమర రోడ్డుకు సమీపంగా!         &nb...

Read More

2797* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! కష్టమైన పారిశుద్ధ్య పనులు - ఇష్టంగా, స్పష్టంగా - @2797*           ఎవరా గ్రామ సామాజిక బాధ్యతామూర్తులు? ఎక్కడ అంతటి శ్రమ - సమయ దానకర్ణులు? అట్టి నేలబారు మనుషులది ఏ ఊరు? ఎందరు - ఏమా కథ? అనగా.....           బుధవారం - ప...

Read More

2796* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! 2796* వ రిస్కీ చర్యలు - అలవాటుగా, అలవోకగా!           మంగళవారం (13.6.23) వేకువ సమయపు సంగతది! సదరు గ్రామ సేవలు 6 గురివైతే – మరో నల్గురివి మద్దతులు! ఆ విధంగా ఊళ్లో రెండు చోట్ల - గంటన్నరకు పైగా! చూస్తూ ఆగక వచ్చే వెళ్లేవాళ్లు డజను డజన్లు! ఒక్కింత వివరాల్లోకెళిత...

Read More

2795* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! మళ్లీ యాక్షన్ లో దిగిన రిస్కీ టీం - 2795*           టీమ్ సభ్యులు 4+1+1 ఐతే – పని వేళ 4.29 - 6.05; పని చోటు - బెజవాడ బాటలో 6 వ నంబరు పంటకాల్వ మొదలు - క్రొత్త అపార్ట్మెంట్ల పర్యంతం; తేది 12-6-23, సోమవారం!           పని స్వభావం బెట్టిదనిన &ndas...

Read More

2794* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! శ్రమదాన చరిత్రలో 2794* వ ఘట్టం!           ఆ ఘట్టానికి తెర తీసింది ఈ శనివారం (10.06.2023) వేకువ మరీ 4.12 కే - 12 + 28 మంది ప్రారంభోత్సవ స్థలం నిన్నటి నిర్ణయం ప్రకారం బందరు రహదారిలో మునసబు వీధి ప్రక్కన. ఇక వాళ్ల కర్మ క్షేత్రాలు : 1) కర్మల భవనం వెనుక ...

Read More

2793* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! ఊరి బాగుదల దీక్షలో 25 మంది - @2793*           9.6.23 - శుక్రవారం శుభోదయం సంగతది! ఈ వేకువ కూడ డజను మంది కార్యకర్తలు ఆగింది బందరు - మునసబు వీధుల వద్దనే - అక్కడి రెండు డ్రైన్లూ, సమీపాన కర్మల భవనమూ, ఇటుగా జమిందార్ల ‘వైజయంతమూ’, అటుగా 20 గజాల మరొక బాటా, కొసరుగా సజ్జా వీధీ వీటన్నిటి లోపాల...

Read More

2792* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! 2792* వ వీధి సంస్కరణ ప్రక్రియ కూడా – షరామామూలే!           అనగా - నిన్నటి వలే 22 + 3గ్గురే! కాకపోతే ఇది – గురువార(8.6.23)మనుకోండి - అదే మునసబు బజారు దగ్గర 4:15 కే దర్శనమిచ్చిన తొలి కార్యకర్తలూ, నిన్నటి ఉదయం వలెనే కాస్తంత మర్యాదగా కనిపించిన వాతావరణమూ! ...

Read More

2791* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు! 2791* వ వీధి పారిశుద్ధ్య వివరాలకు స్వాగతం!           ఆంగ్ల కాలమానమునుబట్టి ఈ బుధవారపు (07.06.2023) వేకువ 4.30 కు కాక - 4.18 కే - ఇంచుమించుగా నిన్నటి – బందరు రాదారి యందే ఆ కృషి ప్రారంభమయ్యెను! ప్రారంభకులు ఏడెనిమిది మందే కావచ్చు గాని – ప్రమేయమున్న కార్యకర్తలందరి సంఖ్య ఇరువదిన్నొక్కటీ, అందుక...

Read More
<< < ... 69 70 71 72 [73] 74 75 76 77 ... > >>