రామారావు మాష్టారి పద్యాలు

12.11.2023...

           వింతగొలిపే సన్నివేశం!   సమాజంలో గొప్ప వెజ్జులు, ప్రబోధాత్మక పనుల ఒజ్జలు డెబ్బదెనుబది ఏళ్ల పెద్దలు, గడపదాటిన గృహిణులిందరు ఊరికోసం వచ్చి ఇంతగ శ్రమించే సుమనోజ్ఞ, దృశ్యం ఎంతచూసిన తనివి తీరని వింతగొలిపే సన్నివేశం!...

Read More

10.11.2023...

 ఈ సుందర స్వచ్ఛ – ఉద్యమం... ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం - ఒనగూర్చిన ఫలితాలెన్నో సామూహిక శ్రమదానంతో - సమకూడిన మేలదేమిటో... ॥ఒక॥...

Read More

09.11.2023...

                  పదే పదే తలవంచి కోపిష్ణుని శాంతునిగా- గర్విష్టుని వినయునిగా- బిడియస్తుని రోడ్లు ఊడ్చు వీరునిగా -బాధ్యునిగా మార్చి వేయ జాలినట్టి మహనీయ స్వచ్చోద్యమ  తాత్త్వికతకు పదే పదే తలవంచి నమస్కరింతు!...

Read More

07.11.2023...

       వినుతించిరొ – గణుతించిరొ ఎందరు సందర్శించిరొ – వినుతించిరి – గణుతించిరొ తమ గ్రామాల్లో సైతం శ్రమదానం మొదలెట్టిరొ అందు సగం మందైనా అది కొనసాగించిన చాలును...

Read More

06.11.2023 ...

        సమాజమే ఆలయమని అలనాడెవరో చెప్పిరి ‘సమాజమే ఆలయమని’ అలమటించు ప్రజలే తన అధి దేవతలని కూడా ‘సంఘమే శరణ్యమనుచు’ శాక్యమునే చెప్పెను గద! ...

Read More

05.11.2023...

       ఆది తప్ప అంతం లేనట్లే ఔరా! ఈ స్వచ్ఛంద శ్రమదానం ఏమొగాని  ఆది తప్ప అంతం లేనట్లే కనిపిస్తున్నది! ఫలితం - 50 శాతం పరిశుభ్రత, పచ్చదనం వ్యాపిస్తూ ప్రతి ఊరికి ఆదర్శం అనిపిస్తది! ...

Read More

04.11.2023...

          నేల వదలక సాముచేసే ప్రకృతిని విధ్వంస పరచే పాప కర్మం కాదు వీరిది ప్రకృతితోటి మమేకమౌతూ పరవశించే పనులు వీరివి సాటి వారిని గౌరవించే స్వచ్ఛ సంస్కృతి బాట వీరిది ...

Read More

03.11.2023 ...

     గరిటెడే చాలని “గంగిగోవుపాలు” గరిటెడే చాలని వేమనార్యుడెపుడో విశదపరచె ఇంత చల్లపల్లి నింతంతగా మార్చి ...

Read More

02.11.2023 ...

       నివాసయోగ్యం ఊరిజనుల బాగోగులు - దురలవాట్లు, దుస్ధితులూ పర్యావరణపు నష్టం పగలు రేలు మథనపడే కార్యకర్తలున్న ఊరె గదా నివాసయోగ్యం! ...

Read More
<< < ... 109 110 111 112 [113] 114 115 116 117 ... > >>