రామారావు మాష్టారి పద్యాలు

29.09.2022...

         శ్రమైక జీవన సౌందర్యానికి శ్రమైక జీవన సౌందర్యంతో సమానమైనది ఉందిగా స్వచ్ఛ సంస్కృతికి నిలువుటద్దమై చల్లపల్లి నిలిచిందిగా ౹౹శ్రమైక జీవన సౌందర్యంతో౹౹ ...

Read More

27.09.2022...

           ఇప్పటి మన చల్లపల్లి రంగురంగుల పూల తీగలు – ఈ మనోహర కుడ్య చిత్రం శుభం పలికే పూర్ణ కలశం - పురులు విప్పిన నెమలి నృత్యం అణువణువు - ప్రతి అంగుళంలో ఆరబోసిన ప్రకృతి అందం ...

Read More

26.09.2022...

కృతజ్ఞతకు మనుషులందు కొంత స్థలం మిగులు వరకు సుమనస్కత, సృజనలకూ చోటు కాస్త దొరకు వరకు అయాచిత పరోపకృతికి ఆదరణ లభించు వరకు స్వచ్ఛోదమ సంరంభం జరుగక తప్పదు – తప్పదు!...

Read More

24.09.2022...

          సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ ఎక్కడైనా మెచ్చుకొనదగు ఒక్క సంగతి చెప్పమంటే – వంకబెట్టగరాని విషయం బింకముగ ప్రకటించమంటే – సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ కొంచెం తెలుపుమంటే – అందరికి గుర్తొచ్చునది ఒక స్వచ్ఛ - సుందర చల్లపల్లే!...

Read More

23.09.2022...

      మా (గంగులవారిపాలెం) వీధి... సామూహిక సామాజిక సదాచరణ కుదాహరణ స్వచ్చోద్యమ తాత్త్వికతకు సముచితమగు ఒక ప్రేరణ ఉదయపు వాహ్యాళికి అత్యుత్తమ ప్రత్యామ్నాయం అన్ని గ్రామ వీధి ప్రజల కదొక గొప్ప సందేశం!...

Read More

22.09.2022...

                   అష్ట వర్షపు నిత్య సేవలు! సహర్షంగా – సమున్నతముగ – సశాంతంగా - సముచితంగా సహేతుకముగ – సమ్మతంగా - సకల గ్రామాలకు వరంగా సదాశయముగ – సాహసముగా - సర్వజన సంక్షేమ కరముగ - స...

Read More

20.09.2022 ...

         దేశమే పరవశించేదో! చల్లపల్లిని తీర్చిదిద్దే స్వచ్ఛ - సుందర ప్రయాణంలో కార్యకర్తకు నూరు శాతం ప్రజామోదం లభించుంటే – ప్రభుత పరిణతి ప్రదర్శిస్తే – గ్రామ మొకటే కాదు - మొత్తం ...

Read More

19.09.2022...

      కావిస్తాం ప్రణామాలు – 167 స్వచ్ఛసేవ ఊరికి మన బాధ్యత నుట పచ్చి నిజం అదొక పెద్ద ఘన కార్యం అనుకొంటే అబద్ధం ఐతే - సమకాలంలో ఆ మాత్రం సామాజిక ...

Read More
<< < ... 108 109 110 111 [112] 113 114 115 116 ... > >>