వీరోచిత కార్యమేదొ వీరోచిత కార్యమేదొ - స్ఫారోన్నత చర్యలేవొ - స్వార్థం నర్తించు వేళ నిస్వార్థపు కర్మలేవొ! ఈ ద్వైధీ భావాలకు ఏ ఆచరణము విరుగుడో ‘చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమ వేడుక’...
Read Moreచారిత్రక మూల్యాంకన ఎవరైనా రాగలిగిన – ఏ కాస్తో చేయదగిన సత్సంగం దొరుకుతున్న - సదాశయం పెంపొందిన అనందం - ఆరోగ్యం - అత్మతృప్తి వర్థిల్లిన స్వచ్ఛ – సుందరోద్యమమొక చారిత్రక మూల్యాంకన!...
Read Moreఇక ముందర నవోదయం! ఊరంతా డంపింగులు – వీధుల్లో కశ్మలాలు ఆహ్లాదం, ఆరోగ్యం – అందనట్టి ద్రాక్ష పండ్లు ప్రభుత్వాల వైఫల్యం – ప్రశ్నించని ప్రజ నైజం...
Read Moreమన సమకాలంలో జన చేతన పెంపొందే - సామూహిక కృషి వెలిగే గ్రామం ఉమ్మడి మేలుకు కదం త్రొక్కు శ్రమకన్నా మన సమకాలంలో ఒక మహత్కార్యముంటుందా? వీరోచిత కార్యమనగ వేరే ఒకటుంటుందా...
Read Moreఏ బంధుత్వము కలదని ఏ బంధుత్వము కలదని? ఋణాను బంధం ఉందని? ఎవ్వరు బ్రతిమాలారని? ఏ మొహమాటంతోనని!...
Read Moreమీ సుదీర్ఘ శ్రమ వినోదం. ఇది విలక్షణ - మిది విచక్షణ - మిది వినోదం – ఇదె ప్రమోదం ఒక వివేచన – సదాలోచన – ఉన్న ఊరికి తగు సమర్చన గ్రామ పౌర కనీస బాధ్యత - రాష్ట్రమంతటి కొకనమూనా ఎవ్వరూ వ్రేలెత్తి చూపని ఇతోధిక కర్తవ్య పాలన!...
Read Moreస్వచ్ఛ సైనికు లెట్టులౌదురు? సొంత లాభమె చూచుకొంటే - స్వసుఖ మొక్కటె కోరుకొంటే – ఇరుగు పొరుగుల – ఊరి బాధలు ఎంత మాత్రం పట్టకుంటే – స్వచ్ఛ సైనికు లెట్టులౌదురు? ప్రజల మన్నన లెట్లు పొందిరి? ...
Read Moreఈ స్వచ్చ – సుందరోద్యమమే! సార్ధక శ్రమదానానికి - సామూహిక పురోగతికి – సజ్జన సాంగత్యానికి – స్వచ్ఛ మధుర భావనలకు – సామాజిక బాధ్యతలకు – జాగృతికీ - చేతనకూ ఒక వేదిక – ప్రాతిపదిక – ఒక శాశ్వత చిరునామా!...
Read Moreపారాహుషార్ ఎవరో వచ్చేస్తారని... ఏమేలో చేస్తారని.... ఊరుమ్మడి పనులన్నీ ఉచితముగ ముగిస్తారని... అడిగిన - అడగని కోర్కెలు అవలీలగ తీరుస్తారని... భ్రమలో మునిగిన జనులకు పారాహుషార్ చెప్పాలని...!...
Read More