రామారావు మాష్టారి పద్యాలు

08.09.2022...

        స్వచ్చత కే  ప్రణామం నీకై నీ ఆరాటం నీ ఆశల కోలాటం నీ కుటుంబ సౌఖ్యానికి నీవు చేయు పోరాటం మాకు లెక్కలోది కాదు – మా గ్రామస్తుల కోసం నీ తపనకె – నీ శ్రమకే నేను చేయు ప్రణామం!...

Read More

07.09.2022...

                 అమలయ్యే ఆనందం! ఒక పూటదొ – ఒక నాటిదొ – ఒక ఏటిదొ – దశాబ్దిదో   చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం కాదు సుమీ! గ్రామమెల్ల ఆరోగ్యం కదం త్రొక్కు నంత దాక అది జీవిత పర్యంతం అమలయ్యే ఆనందం!...

Read More

06.09.2022 ...

          ఉత్తమోత్తమాశయం ఎందరిదో ఈ గ్రామం ! కొందరిదే శ్రమదానం! సమస్యలేమొ అత్యధికం! పరిష్కర్త లత్యల్పం! అందుకె ఈ ఎనిమిదేళ్ల స్వచ్చోద్యమ సంకల్పం! ఒక ఊరును సంస్కరించు ఉత్తమోత్తమాశయ...

Read More

05.09.2022...

         స్వచ్చోద్యమ ఋషి తుల్యులు! సర్వ సాధారణ జనులు వీరు - సంస్కర్తలు అనుకొనేరు! మేధావులు అసలె కారు - మట్టి మనుషులే అందరు లోకోత్తర ఘన కార్యం చేస్తున్నామని తలవరు అతి సహజంగా సాగే స్వచ్చోద్యమ ఋషి తుల్యులు!...

Read More

04.09.2022 ...

             చల్లపల్లి జనంలోన ఎవ్వరైన సొంత ఊరు నిలా మేలుకొల్పగలరా? ఉన్న ఊరు నిన్నేళ్లుగ స్వస్త పరచి చూపగలర! ఎవరి దింత నిస్వార్థత? ఎవరి దసలు అదృష్టం! ...

Read More

03.09.2022...

     నా గ్రామస్తులు కొందరు. ప్రక్కనున్న గులాబీల పరిమళమే గుర్తింపరు విదేశాల అత్తరులకు వెంపర్లాడు చుందురు దూరపు కొండలు నునుపో క్రొత్తలన్ని వింతలో స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతులే తలవరు!...

Read More

02.09.2022...

 తర్క వితర్కాలు – ప్రశ్నోప ప్రశ్నలు. వడ్డించిన విస్తళ్లై ఉండాలా జీవితాలు? తాతల శ్రమ దయ మీదే తరతరాలు బ్రతకాలా? ఎవరి బ్రతుకు వారి స్వయం కృషి సాధ్యం కావాలా? ...

Read More

01.09.2022...

           నాగరికత మన నెత్తిన ఉరికెంతొ మేలొ నర్చు స్వచ్చంద శ్రమదానం ఇంటి ముందె జరుగుచున్న ఏమాత్రం పట్టదు! కోడి పోరు, కేసినోలు మరోవాడకు పోయి చూచు నాగరికత నెత్తిన నాట్య మాడు చుండునొ!...

Read More

31.08.2022...

            ఈ స్వచ్చంద బాధ్యులు స్వచ్చోద్యమ పని మంతులు - శ్రమదాన శ్రీమంతులు త్యాగాలకు సంసిద్ధులు – గ్రామ ప్రగతి నిబద్ధులు మలిన రహిత – సమాజహిత మౌలిక భావావేశులు ...

Read More
<< < ... 110 111 112 113 [114] 115 116 117 118 ... > >>