వారి పాత్ర ప్రశ్నార్థకం! సాగుతోంది అష్ట వర్ష స్వచ్చోద్యమ వింత రథం స్వార్థ రహిత శ్రమ జీవన శ్రావ్య వినుత సంగీతం అవి ఎవరికి శుభకరములొ – అలరించేదెవ్వరినో వారి పాత్ర పరిమితమై నిలుచుటె ప్రశ్నార్థకం! ...
Read Moreకావ్యకర్తలెవరంటే సుమ సుందర చల్లపల్లి సుమనోహర కావ్యమా! కావ్యకర్తలెవరంటే - కార్యకర్తలను నిజమా! గ్రంథరచన సమయమందు కావ్యానంద విభ్రమమా! అలౌకికానందమేన! ఆచరణ ప్రధానమా!...
Read Moreజగతి శిరోధార్యమా అనూహ్యమా - అమోఘమా – అనన్యమా - అశేషమా? వివేకమా – విలాసమా – వికాసమా - వినోదమా! స్వచ్ఛ కార్యకర్త తెగువ సమాజాని కవసరమా? సాహసాల చల్లపల్లి జగతి శిరోధార్యమా?...
Read Moreఅందరికీ బొట్టుపెట్టి ‘నాకెందుకు’ అనుకొంటే స్వాతంత్ర్యం దక్కేదా? ‘మనకెందుకు’ అనుకొనడం మంచి వాళ్ల లక్షణమా? ఊరు బాగుపడు పనులకు పూనిక అవివేకమా? అందరికీ బొట్టుపెట్టి ఆహ్వానం అవసరమా...
Read Moreఅత్యద్భుత మార్గదర్శి! కొన్ని వింత సంఘటనలె క్రొత్త చరిత కానవాళ్లు ఒక్క మంచి నిర్ణయమే ఒక ఊరికి మేలు మలుపు ఆ ఘటనమె - నిర్ణయమే ‘స్వచ్చోద్యమ చల్లపల్లి’ అదిక పైన దేశానికి అత్యద్భుత మార్గదర్శి!...
Read Moreమన స్వచ్చంద శ్రమదానం ఆశావహ దృక్పథమున అడుగులు వేస్తున్నది! సొంత ఊరి కాలుష్యం అంతు చూచునంత దాక - ప్రతి పౌరుని చైతన్యం పడగ విప్పి లేచు దాక – ఒక సుదీర్ఘ సమరానికి ఉద్యుక్తం ఔతున్నది!...
Read Moreఎట్టి వెలుగుల కిట్టి పయనం! ఎందుకయ్యా ఇంత కష్టం ఎవరిదండీ ఇంత స్వేదం! శ్మశానాలను మురుగు డ్రైన్లను సంస్కరించే టంత స్థైర్యం! ఈ గ్రామం ఏ కాలం ఎచట చూసిన దింత త్యాగం! ఎట్టి వెలుగుల కిట్టి పయనం! ఎవరి అభ్యున్నతికి మార్గం? ...
Read Moreనీకు మా స్వచ్చోద్యమాంజలి మౌనముగనే వేలగంటలు ‘మనం మనకోసం సుమా!’ అని ఎవడు చేసెను సొంత ఊరికి ఇన్ని వేల దినాల సేవలు? వీధి వీధిన దుమ్ము - ధూళిని, మురుగు కాల్వల సిల్టు తోడెను? అతడు వాసన కృష్ణారావని - అతని బ్రతుకాదర్శమేనని.........
Read Moreపరవశిస్తున్నది సమాజం! ఇంత నిశ్చల నిశ్చితంగా - ఇంత సుందర బంధురంగా – ఇంత సుమదళ మోహనంగా - సుదీర్ఘంగా – సహర్షంగా – సదా శ్రద్ధగ – నిరాపేక్షగ - స్వచ్ఛతను ఊరంత నింపగ పాటుబడు మీ స్థిత ప్రజ్ఞకు పరవశిస్తున్నది సమాజం!...
Read More