ఇది జన్మాంతర ఋణమా? సేవలనీ - జన్మాంతర ఋణాలనీ పేర్లెందుకు? 'ప్రజారక్తి, దేశ భక్తి' పెద్ద పెద్ద కబుర్లేల? మానవీయ విలువలనో - బాధ్యత నిర్వహణమనో ...
Read Moreస్వచ్చోద్యమ కారులే ఉవ్వెత్తున లేచి సాగు ఉద్యమమిది ఎవరి కొరకు? నిస్వార్థ – క్రమబద్ద – శ్రమ దాతలు ఎచట - ఎవరు? “సంఘం – బుద్ధం – ధర్మం” శరణు జొచ్చు ధన్యులెవరు? ...
Read Moreవలదిప్పుడు. బాధ్యతలను మోయువాడు నాయకుడే కానప్పుడు సమాజ ఋణం తీర్చువాడు మార్గదర్శి కానప్పుడు – ఉద్యమాల పేరు చెప్పి, ఉన్నత మహదాశయాల ...
Read Moreచాటిస్తాం - పాటిస్తాం. స్వచ్చోద్యమ సంరంభమె సాహసమని - సముచితమని స్వచ్ఛ సైన్య సారధ్యమె సక్రమమని - సార్థకమని అది వినా భవితకు ఆస్కారం లేనే లేదని ఎక్కడెన్న...
Read Moreఅదే సంస్కృతి విస్తృతి స్వచ్ఛ సైన్య త్యాగం, శ్రమ – అదొక క్రొత్త సంస్కృతి సకల జనుల స్వస్తతకే సదా అట్టి సత్కృతి గ్రామస్తుల సహకారమె కదా దాని విస్తృతి? ఎప్పుడైన రాక తప్పదీ జనాలలో పరిణతి!...
Read Moreఈ మాత్రపు సహకారం? “పరిసరాల పరిశుభ్రతె స్వస్త మానవుల భద్రత” అని ఒక మౌలిక సూత్రం ఆరోగ్యపు శాస్త్రంలో! ఆ యదార్ధ ప్రచారకుల స్వచ్ఛ సైన్య ఉద్యమాని కింతేనా సహకారం ఇంత చల్లపల్లిలో...
Read Moreపవిత్ర అనుష్ఠానంగా ఈ శ్రమదాతల స్వప్నం నీ గ్రామపు ఆరోగ్యం ఈ స్వచ్చోద్యమ యజ్ఞం సకలజన హితార్థం ఎందుకు మరి అలసత్వం వీరితొ కలిసేందుకు? అనుసరించి అనుష్ఠించు ఆ కఠోర కర్తవ్యం...
Read Moreఒక సామూహిక సత్కృతి ఇది గ్రామపు ఋణ ముక్తత- ఇది బాధ్యత- పరిపూర్ణత ఏ దేశపు- ఏ కాలపు ప్రజలకైన ఆదర్శత ఇదె జాగృతి- నిరహంకృతి- ఇది సామూహిక సత్కృతి చల్లపల్లి జనులందరు సాహసింప దగు సంస్కృతి! ...
Read Moreసంకుచితత్త్వం జిందాబాద్! నేను – నాదే – నాకె సర్వం - 'మనం' అన్నదె మరచి పోదాం భవితలెందుకు - నవతలెందుకు? పాత రోతతో బ్రతుకుతుందాం ఆరేడు ఏళ్ళుగ చల్లపల్లిలొ స్వచ్ఛ సైన్య...
Read More