రామారావు మాష్టారి పద్యాలు

28.02.2022...

         స్వార్థ రహిత దాఖలాలు. గతంలోన నాకున్నవి కలగా పులగ అనుభవాలు ఆకుకు పోకకు చెందక అందని విశృంఖలాలు స్వచ్చోద్యమ చల్లపల్లి స్వార్థ రహిత దాఖలాలు సామాజిక సద్భావన సాగిన వేల దినాలు!...

Read More

27.02.2022...

            గర్వపడుచు జై కొట్టుము గర్వపడుము చల్లపల్లి కార్యకర్త సేవలకై జై కొట్టుము ఈ వేకువ శ్రమ విరాళ సంస్కృతికే సిగ్గు పడుము ఇన్నేళ్లుగ చేయనందుకా కార్యం అందించుము ఇంటింటికి స్వచ్చోద్యమ సందేశం!...

Read More

26.02.2022...

            పరిశుభ్రత మన కవచం. ఆదర్శం కబుర్లేల? ఆచరణమె ముఖ్యం గద! కాలుష్యమె రావచ్చు – కరోన జబ్బె కావచ్చును పరిశుభ్రత కవచంగా శ్రమదానం ఆయుధముగ దేనినైన ఎదుర్కొనక తీరదులే స్వచ్ఛ సేన!...

Read More

25.02.2022...

             స్వచ్చోత్తమ చల్లపల్లి   ఎంతో మేధోమధనం - ఎంతెంతో అధ్యయనం దేశకాల సమస్యలకు దీటగు ప్రత్యుత్తరం పర్యావరణ సమతుల్యత – ప్రజా శ్రేణి సమీకరణ లక్ష్యంగా మొలిచి పెరుగు లక్షణమగు పెనువృక్షం!...

Read More

24.02.2022...

                 స్వచ్ఛ శుభ్ర చల్లపల్లి ఇది ప్రజోద్యమమె ఐతే  ఏరి గ్రామ ప్రజలెల్లరు? ఇది త్యాగ పునీతమె ఐతే ఎంతమంది - వారెవ్వరు? ఒంటి చేతి చప్పట్లతొ ఒక విచిత్ర పరిస్థితి! ఉద్యమ అంతిమ లక్ష్యం ఊరి స్వచ్ఛ పురోగతి!...

Read More

23.02.2022...

                కరోనాతో అష్టకష్టం! వేన వేల దినాల నుండీ వీధులన్నీ శుభ్రపరచీ – కసవులూడ్చీ – మురుగు తోడీ – గ్రామ స్వస్తత పాదుకొలిపిన కార్యకర్తకు కళ్ల ముందే - కరోనాతో గ్రామమంతా ...

Read More

22.02.2022...

         ఇంతకన్న ఉదాహరణ? అప్పుడపుడు అడ్డంకులు వచ్చి కూడ కాళ్లకి స్వచ్చోద్యమ మేమి ఇవ్వలేదు చల్లపల్లికి? అలుపెరుగని నిరుపమాన స్వచ్చోద్యమ స్ఫూర్తికి ఇ...

Read More

21.02.2022...

         స్వచ్ఛ మాన్య చల్లపల్లి. పది మందికి మేలు చేయు పనుల పైన విమర్శలా? గ్రామంలో కదం త్రొక్కు రక్షకులకు వివక్షలా? ఎన్నెన్నో ఊళ్ల మీద ఈ ఉద్యమ ప్రభావమా? ...

Read More

20.02.2022...

          స్వచ్చోద్యమ రీతులు వీధులలో కొలువున్నవి వేనవేల మొక్కలు కర్మల భవనాలు ఇంక శ్మశానాలు రహదారులు – అవి - కార్యకర్త కరస్పర్శతో పర్యాటక ప్రదేశాలు ...

Read More
<< < ... 127 128 129 130 [131] 132 133 134 135 ... > >>