సజీవసాక్ష్యం. శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం ఉందిగా స్వచ్ఛ సంస్కృతిని వ్యాప్తిచేయుటకు చల్లపల్లి ఒకటుందిగా ॥శ్రమైక జీవన॥...
Read Moreఎంత నమ్మకమో! దేశాగ్ర నేత లెప్పుడైన ఈ ఊరు రాక తప్పదనీ మరో దశాబ్దానికైన మార్పురాక మానదనీ – ముందుగ ఈ ఊరాపై మొత్తం రాష్ట్రం - దేశం మార్పు పట్ల స్వచ్ఛ కార్యకర్త కెంత నమ్మకమో!...
Read Moreఅదైన తెలుసా? ఐకమత్యపు బలం తెలుసా? అందరొకటై నిలిచి ఊరికి చేయు సేవల విలువ తెలుసా? చిత్తశుద్ధితొ దశాబ్దంగా జన స్వస్తత కోరి చేసే సవనముంది - అదైన తెలుసా? ...
Read Moreఎంత నమ్మకమని! మనోల్లాసమిస్తుందని, జనచేతన తెస్తుందని పర్యావరణమును కూడ బాగుపరచ చూస్తుందని భూమాతకు ఎంతో కొంత స్వాంతన కలిగిస్తుందని శ్రమదానం పట్ల కార్యకర్త కెంత నమ్మకమని!...
Read Moreప్రజారోగ్య రక్షణకొక బాసటగా ఎవరు చెప్పగలరు -చల్లపల్లి సుందరోద్యమమే మరొక దశాబ్దంపైగా మనుగడ సాగించునేమొ! దేశంలో పారిశుద్ధ్య దీప్తులు వెదజల్లునేమొ! ప్రజారోగ్య రక్షణకొక బాసటగా నిలుచునేమొ!...
Read Moreఎవరికెవరు ఋణ గ్రస్తులు? ఎందుకు ఈ వైద్యసేవ లెందుకిన్ని వీధి పనులు ? ఏమిటి ఈ వ్యసనంబులు ఎందుకిన్ని సవనమ్ములు? దశాబ్దాల తరబడి ఈ సామాజిక బాధ్యతలు సమాజమూ – కార్యకర్త ఎవరికెవరు ఋణ గ్రస్తులు?...
Read Moreప్రత్యక్షోదాహరణము! “ఆర్థిక సహకారాలకు శ్రమదాతృత తోడైతే - గ్రామస్తులు స్వచ్చోద్యమ కారులతో జతకడితే - ఊరైన-శ్మశానమైన ఉన్న ఫళానా మెరుగగు” అనుటకు పాగోలు రోడ్డె ప్రత్యక్షోదాహరణము!...
Read Moreపదే పదే ఋజువు పరచె! అసలగు సౌందర్యమేదొ - సౌకుమార్య మర్థమేదో సంపాదన పరమార్థమేదొ - త్యాగాలకు అర్థమేమొ సంఘానికి వ్యక్తులకూ సంబంధాలెలాంటి వో స్వచ్చోద్యమ చల్లపల్లి పదే పదే ఋజువు పరచె!...
Read Moreనరకానికి తొలి మెట్టని ఇదుగో పాగోలు బాట! ఇప్పుడిలా ఉండె గాని ఒకనాడిది నరకానికి తొలి మెట్టని గుర్తుందా? మహాదాత రామబ్రహ్మ మహనీయుని పుణ్యంతో హరిత-పుష్ప సంపదతో అలరారెను చూడునేడు!...
Read More