అంకితులు మన చల్లపల్లికి - 8 చుట్టం చూపుగ వచ్చిన జాస్తి జ్ఞాన ప్రసాదు స్వచ్చోద్యమ మందెంతగ కూరుకు పోయెనొ చూడు శ్రమ జీవన సౌందర్యం రుచి మరిగిన లక్షణమూ సజాతీయ పక్షుల సత్సాంగత్యం మహిమా ఇది? ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -7 ఎక్కడైన చూశారా – ఏ గ్రామం సర్పంచైనా వేకువనే చీపురుతో వీధులూడ్చు విచిత్రాన్ని...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -6 చల్లపల్లికొక కోడలు స్వచ్ఛ అన్నపూర్ణ స్వచ్ఛ కుటుంబం గురించి – వాళ్ల తిండి గురించి స్వచ్ఛోద్యమ అతిథులకు స్వాగతం గురించీ ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -5 అన్నిటిని కూలంకషంగా ఆత్మ మథనం చేయుచుండుట, విచక్షణగా - వివేకంగా - వినూత్నంగా అడుగు వేయుట, ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -4 స్వచ్ఛ - సుందరోద్యమానికాతడు నర్తించగలడు వ్రాయగలడు – పాడగలడు - కాఫీ త్రాగించగలడు ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -3 అయ్యా! బృందావనుడా! అలుపెరుగని శ్రమకారుడ! వెనుకాడక ప్రతి పనికీ చొరవచూపు ఆద్యుడా! "ఆల్ రౌండర్" అను బిరుదుకు అత్యంతం అర్హుడా! ప్రతి పనిలో సొంత బుర్ర వాడుకొనే విజ్ఞుడా!...
Read Moreస్వచ్చోద్యమ వస్తాదు! పని ఎంతైనా జడవడు - పనే అతని జూచి జడియు అవలీలగ నలుగురి పని అతగాడే చేయగలడు అతని ఎడమ చేతి కత్తి అద్భుతాలు చేస్తుంటది అతడె సజ్జా ప్రసాదు – స్వచ్చోద్యమ వస్తాదు!...
Read Moreతన పింఛను డబ్బంతా సదాచార సంపన్నుడు శాస్త్రీజీ కేలనో స్వచ్చోద్యమ చల్లపల్లి మురికి పనుల సంగతి తనది విజయవాడ గదా! తనకెందుకు ఇచట వసతి! తన పింఛను డబ్బంతా ధారబోయు సత్కృతి!...
Read Moreఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది స్థిరత్వం సమకూర్చుకొన్నది - చేతనత్వం నింపుకొన్నది అంగ బలమూ కొదవ లేనిది - ఆటుపోటుల తట్టుకొన్నది ఆశయం గురి చూసి ఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది స్వచ్ఛ సుందర ఉద్యమానికి జయం తప్పక లభిస్తున్నది !...
Read More