రామారావు మాష్టారి పద్యాలు

29.06.2023...

       అంతరం లేదందురా మరి? వీర పూజకు - వాస్తవం గుర్తించడానికి భేదమున్నది జ్ఞాన భక్తికి - మూఢ భక్తికి చాల వ్యత్యాసమే ఉంటది కార్యకర్త సుదీర్ఘ సమయపు కఠిన శ్రమలను మెచ్చడానికి, ...

Read More

28.06.2023...

        ఎవరికి మాత్రం ఉండదు? ఎవరికి మాత్రం ఉండదు? తమ ఊరత్యుత్తమముగ, స్వచ్ఛ - శుభ్ర - సంస్కృతముగ, నిండు హరిత శోభితముగ, అందరి కాదర్శముగా – “స్వచ్ఛ చల్లపల్లి” లాగ ...

Read More

27.06.2023 ...

         కారణ జన్ములు కారు కారణ జన్ములు కారీ కర్తవ్య పరాయణులు అద్భుత వ్యక్తులు కారీ అతి సాధారణ మనుషులు ఒకింత సామాజిక స్పృహ - ఒక కొంచెం నిజాయితీ – అవి ఉంటే స్వచ్ఛ కార్యకర్తలుగా మారగలరు!...

Read More

26.06.2023...

      పూజ చేయలేరు నిజం! బ్రతుకు బండి లాగుటకే చాలీచాలని సమయం నిలకడగా యోజించే నిముషమైన లేని జనం సామాజిక బాధ్యతతో గ్రామాభ్యుదయం కోసం రోజుకొక్క గంటైనా పూజ చేయలేరు నిజం!...

Read More

25.06.2023 ...

  ఎంతభిమానం ఉంటే వేకువ శ్రమ కోర్చువారు మీకెక్కడ కనిపించరు అధవా కనిపించిననూ దశాబ్దాలు కష్టించరు ఎంతభిమానం ఉంటే - ఊరినెంత ప్రేమిస్తే చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం ఇట్లు సాగు?...

Read More

23.06.2023...

             భుజకీర్తులు నిలువవు గద!   తండ్రిగారి మీసంతో - ముత్తాతల గొప్పలతో  మనవంశం ప్రతిష్టతో- కులదేవత కొలుపులతో మన గ్రామం వెలుగదు గద - భుజకీర్తులు నిలువవు గద! ఏంలాభం? కష్టించక ఏ ప్రయోజనం చిక్కదు....

Read More

22.06.2023 ...

    ఏం లాభం? కష్టించక గంగులపాలెం బాటను కథలు కథలుగా చెప్పీ – సామ్యవాద వీధి సొగసు చాల మార్లు తిలకించీ – ఎవరి వార్డు, వీధి వాళ్లు ఇట్లు మార్చుకోనప్పుడు ...

Read More

21.06.2023...

       అసలు ఫలితమేముండును? “సాహిత్యం ప్రవర్తనను చక్కదిద్ద గలదేమో సంగీతం వంటి కళ ప్రశాంతత నిస్తుందేమో సామాజిక సామూహిక శ్రమదానం పరిధి వేఱు” అని తెలిసీ పనికి దిగక అసలు ఫలితమేముం...

Read More

20.06.2023 ...

    దృష్టిని బట్టే కనిపిస్తుంది... ॥ దృష్టిని బట్టే కనిపిస్తుందీ సృష్టని విన్నాను నువ్వది వేదం అన్నావు - నేనది వాదం అన్నాను ॥ సంత మధ్యలో జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే ...

Read More
<< < ... 80 81 82 83 [84] 85 86 87 88 ... > >>