గుటక గంజి సాటి రావు ఉపన్యాసములు దేనికి అసలు పనేలేనప్పుడు? గుడులు, బడులు వందలైన గుటక గంజి సాటి రావు కార్యకర్త శ్రమదానం గంట పాటు అందుకె గద! “శ్రమమూల మిదం జగత్” – ...
Read Moreఎలా ఫలితములు దక్కును? తర్కవితర్కంతోనో - ముఖస్తుతుల గోలతోనొ ఉపన్యాసములతోనో ఉమ్మడి ఫలితం దక్కదు అని తెలి...
Read Moreఅరుదగు ఒక అవకాశం విలువైనది మన సమయం - అనువైనది శ్రమదానం పిలుస్తోంది మన గ్రామం అందరి స్వస్థత కోసం సామాజిక విధి భారం సత్వరమే దించుకొనగ అరుదగు ఒక అవకాశం - అందుకొనుట ఉత్తమం!...
Read Moreఏవి తల్లీ చల్లపల్లీ! విధులన్నీ బోసిపోయిన – దోమ లీగలు వృద్ధి చెందిన కళాకాంతుల కరవు పెరిగిన – నీ గతాన్నీ నెమరు వేస్తే – ఆ గతాన్ని పోల్చిచూస్తే ॥ ఏవి తల్లీ! నేడు విరిసిన స్వచ్ఛ - శుభ్రతలేవి తల్లీ! ...
Read Moreశాస్త్రీయాచరణ వేఱు! చదివిన విజ్ఞులలోనూ స్వచ్ఛ స్పృహ లేకున్నది సైన్సు చదివి ఏకమాత్ర ప్లాస్టిక్కులు తగ్గించరు చదువు వేఱు - బ్రతుకులోన శాస్త్రీయాచరణ వేఱు! ...
Read Moreప్రతి ఉదయం శ్రమ తపస్సు ప్రతి ఉదయం శ్రమ తపస్సు - తొలగిన కశ్మల తమస్సు రహదారుల హరిత ప్రగతి - ప్రయాణికుల గమన వసతి రసికులైన జనుల మనసు - లలరించే పూల సొగసు స్వచ్ఛ కార్యకర్తల శ్రమ ఫలితంగా సుసాధ్యములు!...
Read Moreబాధ్యతిదియని తెలుసుకొన్నాం స్వచ్ఛ చర్యకు పెద్దలిందరు - విజ్ఞులందరు పూనుకొంటే – ఇంత కాలం ఇవేం పనులని విమర్శించాం - బద్ధకించాం ప్రభుత్వాలె - వ్యవస్థలే ఇది నిర్వహించాలని తలంచాం బాధ్యతిదియని తెలుసుకొన్నాం – గ్రామ సేవకు తరలి వస్తా...
Read Moreకర్మవీరులుండరు గద ఆశిస్తది ప్రతి గ్రామం స్వఛ్ఛ శుభ్రతల కోసం – హరిత మనోహరములైన రహదారుల నిమిత్తం కాని - చల్లపల్లి వలే కర్మవీరులుండరు గద బ్రహ్మ ముహుర్తాన లేచి గ్రామ బాధ్యతలు తీర్చగ!...
Read More