దశాబ్దాల నిరీక్షణకు స్వయం సమృద్ధ శ్రమ సంస్కృతి జనంలోన ఇంకేందుకు పది కాలాలీ గ్రామం పచ్చగ వర్ధిల్లేందుకు ఎన్నేళ్లైన పట్టవచ్చు ఈ గ్రామ సముద్ధరణకు శ్రమదాతలు సంసిద్ధులె దశాబ్దాల నిరీక్షణకు!...
Read Moreదశాబ్దాలె పట్టవచ్చు! పట్టవచ్చు నొకో మారు పదేళ్లైన ఒకో పనికి క్షుణ్ణంగా ఒక ఊళ్లో శ్రమ సంస్కృతి మప్పేందుకు అదీ గాక శ్రమదానం ఐచ్ఛికమైనందు వల్ల గ్రామస్తుల కదలికలకు దశాబ్దాలె పట్టవచ్చు!...
Read Moreఎలా బాగుపడు గ్రామం? ప్రతి ఒక్కడు హక్కులడిగి - ప్రతి వ్యక్తీ రూల్సు చదివి చల్లగా కబుర్లు చెప్పి జారుకొంటే విదేశాలకు ఊరి ...
Read Moreఎలా బాగు పడును ఊరు? కార్యభారమా ఎక్కువ - కార్యకర్తలే తక్కువ వందలాది రోడ్లున్నవి - మురుగు కంపు వెగటున్నది ...
Read Moreసమాజ ప్రతిబింబమనబడు! జనపదాలకు మార్గసూచిక ! దైహికంగా బలం చేరిక! స్వాదుతత్త్వపు - సోదరత్వపు సమాశ్వాసన ముఖ్యవేదిక ! వీధులందే విజ్ఞులిందరి - పెద్దలందరి శ్రమల కూడిక! సమాజ ప్రతిబింబమనబడు చల్లపల్లి స్వచ్ఛ వేడుక!...
Read Moreజాగృతికి సంకేతముగ! చిరంతనముగ - నిరంతరముగ ప్రగతి శీల స్వచ్ఛ సుందర సమాజానికి మహర్దశగా - జాగృతికి సంకేతముగ - దు స్వార్థ చింతకు చెంప పెట్టుగ త్యాగమున కొక ఉదాహరణగ మిగిలి పోదా గ్రామ చరితన మీ వినిర...
Read Moreబహుపరాక్ ఓ కార్యకర్తా! చెత్తలేరే - వీధులూడ్చే శిష్టులిందరి ప్రయత్నానికి మురుగు తోడే- వల్లకాడులు శుభ్రపరచే ఉద్యమానికి “ఖర్మకాదిది సమాజం యెడ బాధ్యత” ను కొను సుమనస్కులకూ ...
Read Moreనేటి చల్లపల్లి ఉద్యమం. స్వచ్చోద్యమ సజాతీయ పక్షులకది మందిరం సామాజిక సత్కర్మల సాధికార కేంద్రకం న్యాయ బద్ధ – తర్కబద్ధ - ఉద్యమాల సంగమం విజ్ఞానుల - జిజ్ఞాసుల విస్తృత పర్యాటకం!...
Read More