ఒక సుమనోజ్ఞ కావ్యం వలె ఒక సుందర శిల్పం వలె - ఒక సుమనోజ్ఞ కావ్యం వలె స-రి-గ-మ- వలె శ్రావ్యంగా - మృదు మృదంగ నాదంగా గ్రామానికి ఆరోగ్యం - ఆనందం సాధనగా చల్లపల్లి సౌభాగ్యం సాధించాలనే గదా!...
Read Moreచల్లపల్లి సౌభాగ్యం ఇప్పటి స్థితి కన్నా ఇంకొంచెం మెరుగు పరచి, భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి, చెట్లు పెంచి, రోడ్లూడిచి, ప్రాణవాయువుల నమర్చి - ...
Read Moreస్వచ్చోద్యమ ప్రయత్నం! కాకమ్మల కథలు గాక - ఘూకమ్ముల కంపు లేక భేకమ్ముల రొదలు లేక - చెవికింపగు గీతం వలె శ్రావ్యంగా - మంద్రంగా - సాగే సెలయేరు లాగ చల్లపల్లినెట్లైనా సరిజేయాలనే గదా!...
Read Moreఅందని ద్రాక్షో ఐతే ఇదొక వేళ అసాధ్యమో - అందని ద్రాక్షో ఐతే – అతిలోకమొ - అసంబద్ధ, ప్రేలాపనమో ఐతే – ఈ సాదా మనుషులెట్లు అవలీలగ చేసినారు? ప్రజ్వలించు శ్రమ సంస్కృతి బాటనెలా నిర్మింతుర...
Read Moreఎవరు సాహసించినారు ఎవరు సాహసించినారు ఈ నికృష్ట మురికి పనికి? ఎవ్వరు పాల్పడగలరీ వేకువ శ్రమదానాలకు! ఎంతటి పట్టుదలుంటే - ఇదొక ఉద్యమముగ సాగు! ఊరు పట్ల ఎ...
Read Moreకలలు సాకారం కావాలని ఎప్పటికైనా గ్రామం తలరాతను మార్చాలను – క్రొత్త సంస్కృతిని ఊళ్లో క్రొత్త తరము కివ్వాలను - సకలాంధ్రకు మోడల్ గా చల్లపల్లి నిలవాలను – ...
Read Moreరోడ్ల కూడలి కంటిలోని నలుసు రీతి - పంటి క్రింది రాయి వలే అడుగడుగున కాలుష్యం, అంద విహీన తలన్నీ అలముకొన్న చల్లపల్లి అనే గతం గుర్తుందా! అది తప్పించుటకే మన అహర్నిశలు శ్రమదానం!...
Read Moreఇదేం ఖర్మ అనుకొనడే! శ్రమదానం ఆయుధముగ - సహనం తన కవచంగా ఉచ్చలు - పెంటల నడుమన ఉవ్వెత్తున దుర్వాసన అనుభవిస్తు - శ్రమిస్తున్న అందరిలో ఇన్నేళ్లుగ ఏ వాలంటరైనా ...
Read Moreరెండు రెళ్ళు నాలుగు రెండు రెళ్ళు నాలుగనే లెక్క ఎంత ఖచ్చితమో మలయ పవన చల్లదనం మాట ఎంత వాస్తవమో ‘శ్రమ మూలమిదంజగత్’ సామెతెంత సార్థకమో చల్లపల్లి శ్రమ వేడుక చరిత్రంత పవిత్రమే !...
Read More