రామారావు మాష్టారి పద్యాలు

01.07.2023...

                    శ్రమదానమె జవాబుగా          గ్రామ సమాజం అప్పులు కాస్తైనా తగ్గించిరి          మానవతా ప్రమాణాలు మరి కొంచెం హెచ్చించిరి           పనికిరాని విమర్శలకు శ్రమదానమె జవాబుగా          తొమ్మిదేళ్లు ఊరి స్వచ్ఛ - సౌందర్యాలను పెంచిరి !...

Read More

30.06.2023...

        మాట వరుసకొ – ఉదాహరణకొ మాట వరుసకొ - ఉదాహరణకొ - మచ్చుతునకకొ చేయు పనుల? ప్రలోభాలకొ – ప్రచారాలకొ - వార్తకెక్కే సేవలా ఇవి? స్వచ్ఛ సుందర గ్రామమునకై ఆరు ఋత...

Read More

29.06.2023...

       అంతరం లేదందురా మరి? వీర పూజకు - వాస్తవం గుర్తించడానికి భేదమున్నది జ్ఞాన భక్తికి - మూఢ భక్తికి చాల వ్యత్యాసమే ఉంటది కార్యకర్త సుదీర్ఘ సమయపు కఠిన శ్రమలను మెచ్చడానికి, ...

Read More

28.06.2023...

        ఎవరికి మాత్రం ఉండదు? ఎవరికి మాత్రం ఉండదు? తమ ఊరత్యుత్తమముగ, స్వచ్ఛ - శుభ్ర - సంస్కృతముగ, నిండు హరిత శోభితముగ, అందరి కాదర్శముగా – “స్వచ్ఛ చల్లపల్లి” లాగ ...

Read More

27.06.2023 ...

         కారణ జన్ములు కారు కారణ జన్ములు కారీ కర్తవ్య పరాయణులు అద్భుత వ్యక్తులు కారీ అతి సాధారణ మనుషులు ఒకింత సామాజిక స్పృహ - ఒక కొంచెం నిజాయితీ – అవి ఉంటే స్వచ్ఛ కార్యకర్తలుగా మారగలరు!...

Read More

26.06.2023...

      పూజ చేయలేరు నిజం! బ్రతుకు బండి లాగుటకే చాలీచాలని సమయం నిలకడగా యోజించే నిముషమైన లేని జనం సామాజిక బాధ్యతతో గ్రామాభ్యుదయం కోసం రోజుకొక్క గంటైనా పూజ చేయలేరు నిజం!...

Read More

25.06.2023 ...

  ఎంతభిమానం ఉంటే వేకువ శ్రమ కోర్చువారు మీకెక్కడ కనిపించరు అధవా కనిపించిననూ దశాబ్దాలు కష్టించరు ఎంతభిమానం ఉంటే - ఊరినెంత ప్రేమిస్తే చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం ఇట్లు సాగు?...

Read More

23.06.2023...

             భుజకీర్తులు నిలువవు గద!   తండ్రిగారి మీసంతో - ముత్తాతల గొప్పలతో  మనవంశం ప్రతిష్టతో- కులదేవత కొలుపులతో మన గ్రామం వెలుగదు గద - భుజకీర్తులు నిలువవు గద! ఏంలాభం? కష్టించక ఏ ప్రయోజనం చిక్కదు....

Read More

22.06.2023 ...

    ఏం లాభం? కష్టించక గంగులపాలెం బాటను కథలు కథలుగా చెప్పీ – సామ్యవాద వీధి సొగసు చాల మార్లు తిలకించీ – ఎవరి వార్డు, వీధి వాళ్లు ఇట్లు మార్చుకోనప్పుడు ...

Read More
<< < ... 90 91 92 93 [94] 95 96 97 98 ... > >>