Daily Updates

3220* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? ఒక అనూహ్య శ్రమదానం ఈ ఆదివారం నాటిది! - @3220*          తేదీ సెప్టెంబరు మాసారంభానిది; సమయం మధ్యాహ్నం 03.30 – 5.30 ...

Read More

3219* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? శ్రావణ శుక్రవారం వేకువ శ్రమదానం - @3219*          అంటే ఇది 30-8-24 న తెల్లారక ముందటి సంగతి! వాన కురిసి వెలిసినా, చినుకు తుంపరల నడుమనే - ఊరికి దూరంగా – 216 వ జాతీయ రహదారి ఉత్తరం ప్రక్కన-హరిత-పుష్ప-సుందరీకరణ ప్రయత్నమన్న మాట! ఇదే రాదారి మీద గత 2 నెలలుగా జరుగుతున్న శ్రమయజ్ఞమే ఇది!...

Read More

3218* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? చల్లపల్లి శ్రమదానంలో అక్షరః 3218* వ పూట!          గురువారం(29.08.2024) నాడు సైతం వేకువ 4.20 కే – నిన్నటి నిర్ణయానుసారం – 216 వ జాతీయ రహదారిలోని సిమెంటు కొట్టువారి కల్యాణ మండపం ఎదురుగానే శ్రమదానం మొదలయి, 6.06 వరకూ ప్రవర్థిల్లినది!   &...

Read More

3217* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? స్వచ్ఛ సుందరోద్యమంలో అక్షరాలా 3217* వ నాడు!           బుధవారం - 27-8-24 వ పూట సదరు తొలి శ్రమ సంసిద్ధులు 8 మందైతే - చివరకు కష్ట జీవులంతా కలిసి 24 గా లెక్క తేలింది! పని చోటైతే - మూడు వారాల నాడు మొదలెట్టిన నూకలవారిపాలెం డొంక నుండి NH216 ప్రక్కన క్రొత్తగా కడుతున్న కళ్యాణ మండపం దగ్గర - సుమారు కిలో...

Read More

3216* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? చల్లపల్లి పౌర సమాజానికంకితంగా – 3216* వ శ్రమ వేడుక!           మంగళవారం నాటి (27.08.2024) అట్టి శ్రమకు వేకువ 4.17 కే అంకురార్పణ జరిగింది. NH 216 మీది గంగులవారిపాలెం క్రాస్ రోడ్డుకు దగ్గరగా 6.08 నిముషాలకు (ముగ్గురు మాత్రం మరో 6-7 నిముషాలకు) ముగిసింది. చల్ల...

Read More

3215* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3215* వ రోజుకు చేరిన గ్రామ బాధ్యతలు.           అనగా అది 26-8-24 - సోమవారం! ఎంత స్వచ్చీకరించినా పూర్తి తృప్తి దక్కక మళ్ళీ అదే 216 వ రహదారి 22-23 కిలోమీటర్ రాళ్ళ నడుమనే 4.20 కాకుండానే పనికి వంగిన కారకర్తల బృందం! వాతావరణం హాయిగా అనిపించినా సందేహాస్పదంగానే వర్షాగమనం! ...

Read More

3214* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?                               NH216 హరిత సుందరీకరణలోనే 3214* వనాడు!             అసలే ఆదివారం - ఆహ్లాదకర వాతావరణం – జాతీయ రహదారిలో 22 వ కిలో మీటరుకు దగ్గరగా, ఇరువంకలా ఇప్పటికే పుష్పించిన సువర్ణ గన్నేరు, గద్దగోరు వంటి రం...

Read More

3213* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3213* వ శ్రమాద్భుతం!             ఈ శనివారమొక్కటనేం కాదు - చల్లపల్లిలో ప్రతి వేకువా తమ ఊరి కోసం కొందరి కష్టం ఏ రోజైనా సమాలోచనీయమే - సమాదరణీయమే! మాలాంటి కొందరి కది పవిత్రమే!             మరి - 24.8.24 వ వేకువ 4.20-6.05 నడుమ 216 వ జాతీ...

Read More

3212* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3212* నాళ్ల అనుభవపూర్వక శ్రమ విశేషం!             ఇది శుక్రవారం – 23.8.24 వేకువ సమయానిది! ఒకరకంగా 29 మంది చల్లపల్లి గ్రామీణులది! ఇక వారిలో 86 ఏళ్ల వృద్ధ వైద్యుడు మొదలుకొని, గ్రామ సర్పంచి కృష్ణకుమారి, పాలనాధికారి మాధవేంద్రరావు - ఇలా విశిష్ట వ్యక్తుల సమ్మేళన మది!...

Read More

3211* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? ఈ 3211* వ నాటి  శ్రమ వేడుక!           ఇది శ్రావణ గురువాసర - 22 మందికి చెందిన స్వచ్చ కార్యకర్తల శ్రమ సౌభాగ్యం! గంగులవారిపాలెం సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన వెల్లివెరిసిన శ్రమ కార్యకలాపం.                  ఇంకా - చెప్పాలంటే డా. డి.ఆర్....

Read More

3210* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? స్వచ్చోద్యమ కారుల శ్రమదాన వీరం! - @3210*             గురువారం (21.08.2024) నాటి శ్రమ వీరులు 20 మందే  గాని – వారి సంఖ్యకూ జరిగిన కృషికీ పొంతనే లేదు. ఆ కష్టం వేకువ 4.13 – 6.05 సమయాలకు పరిమితం; “ఎన్ని వారాలు పడితే పట్టనీ – ఈ  2.2 కిలో...

Read More
<< < ... 31 32 33 34 [35] 36 37 38 39 ... > >>