పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! కొంచెం క్రూర వాతావరణంలో 3088* వ వీధి పారిశుద్ధ్యం! సదరు సంక్లిష్ట గ్రామ సామాజిక బాధ్యతామూర్తులు 20 మంది, బాగుపడిన గ్రామ భాగం బెజవాడ రోడ్డుకు చెందిన నారాయణరావు నగర్ వీధి మొదలు దక్షిణంగా 100 గజాల నిడివి. ఇందులో నిన్న పనికి ఆహార పథకంతో బాగా కనిపిస్తున్న తూర్పు ప్రక్క డ్రైనూ, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! బృందావన ‘భవన విభాగాల వద్ద 3087*వ శ్రమదానం! అది ఇరవై ఇద్దరి సార్థక సామూహిక సామాజిక బాధ్యత! 4:17 కే పదునొకండుగురూ, సమయ క్రమాన మిగిలిన వారూ పాల్గొని, 6:06 దాక చెమటలు దిగగారుతున్నా, కొందరి నడుములు నొప్పిపెడుతున్నా, పట్టు సడలక తీర్చుకొన్న గ్...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! @3086 - రంజాన్ శుభాకాంక్షలతో-! 10/4/24 - బుధవారం శ్రమదానం జరగవలసింది బెజవాడ రోడ్డులోని నారాయణరావునగర్ ముఖ్య వీధి వద్ద. ఐతే ప్రతి రంజాన్ వేకువనా ముస్లిం భక్తులు ప్రార్థనలు చేసుకొనే ఈద్గా పడమటి వీధి పరిశుభ్రత బాగా లోపించినందున తెల్లారేసరికి సదరు శ్రీనగర్ ర...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! మళ్లీ అదే చోట శ్రమించిన రెస్క్యూ దళం! - @3085* మంగళవారం - క్రోధి నామసంవత్సర తొలి బ్రహ్మ ముహూర్తం – 4:18! తమ ఊరి చైతన్యమే - సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే 5 గురికి అంతకు ముందే మెలకువ వచ్చింది! అక్కణించి 6:12 దాక - సుమారు 2 గ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! సోమవారం (8/4/2024) నాటి కష్టతర కృషి - @3084* రెస్క్యూ టీమ్ ఉన్నదే కఠినమైన – గ్రామ సమస్యాత్మకమైన - బరువు పనుల పరిష్కారం కోసం. చెట్లెక్కేందుకూ, రోడ్ల గుంటల పూడికకూ, రోడ్ల పరిరక్...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! ‘మా గ్రామం కోసం మేమున్నాం’ అనే 32 మంది శ్రామిక సమూహం @ 3083* ఆదివారం (07-04-24) వేకువ కాలపు వీధి శ్రామికుల్లో బాగా అణచి పెట్టి, చెమటలు కార్చిన వాళ్లు పాతిక మందైతే అరేడుగురం రకరకాల కారణాలతో అలస్యంగా వచ్చి, చిన్న చిన్న పనులు చేసిన వాళ్లం! &nb...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! 20 మంది స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం మెరుపులు - @3081* 6.4.24 - శనివారం కూడ 9 మందికి 4:20 కే తెల్లారింది - అప్పటి వాట్సప్ ఫొటో ప్రకారం! స్థలం బెజవాడ రోడ్డులోని బాలాజీ భవన విభాగాల ప్రాంతంలో నిన్నటి తరువాయిగానే! నిన్నటి పనులకూ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! 3081*వ నాటి శ్రమ సంచనలనం! అది 5-4-24 - శుక్రవారం వేకువ 4.18-6.10 సమయానిది. శ్రమజీవులు 20 మంది; శ్రమ ప్రదేశం విజయవాడ రోడ్డులో కాటాల ఎదుటి డ్రైను ఉభయ గట్లూ, 70-80 గజాల రహదారీ! కొసరుగా ఆటోనగర్ లోని 2 పెద్ద ముళ్ల చెట్లూ! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం! ఆటోనగర్ వద్ద జరిగిన నేటి శ్రమదానం - @3080* 4.4.24 - గురువారం వేకువ విశేషాలన్నమాట. ఎప్పటిలాగానే 4:20 సమయానికే మొదలైన వీధి పరిశుభ్రతా ప్రయత్నం 100 నిముషాల పాటు జరుగుతూనే ఉన్నది. ముగ్గురు బెజవాడ రోడ్డు ప్రక్క డ్రైనులోనే పనిచ...
Read More