Daily Updates

3106* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! ఏప్రిల్ మాసాంతపు రహదారి సేవ! - @3106*          మంగళవారం(30.4.24) వేకువ 4.20 కే ఐదారుగురు రెస్క్యూ మనుషులు జాతీయ రహదారి 216 మీదికెక్కారు. కాసానగర్ కూడలి నుండి ఆ బాట దక్షిణాన మెరుగులు దిద్దపూనుకొన్నారు. మరో ముగ్గురు సీనియర్ సిటిజన్ కార్యకర్తలు సైతం తోడయ్యారు. ...

Read More

3105* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 29-4-24 వ నాటి ప్రత్యేక శ్రమ - @3105*          అవి ఏప్రిల్ - మే మాసాల ఠారెత్తించే ఎండలైనా – జోరు మురుగు వానలైనా - డిసెంబరు, జనవరి నెలల వణికించే చలైనా – ఆగక పదేళ్లుగా కొనసాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో నేటిది పరిమిత శ్రమదానం! అంటే 4+3 గ్గురి శ్రమార్పణమన్న మాట! ...

Read More

3104* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!     చూసి తీరవలసిన ఆదివారం (28-4-24) నాటిశ్రమ వేడుక ! --@3104* సదరు వేడుక 33+3+1 = 37 మంది జరుపుకొన్నది. వీరిలో  మొదటి సంఖ్య - 6 గురు మహిళల్తో సహా అసలు కార్యకర్తల్దీ, రెండోది  ట్రస్టు కార్మికుల్దీ, చివరిది పురిటి గడ్డ నుండి వచ్చి మరీ సామాజిక శ్రమ సౌందర్యాన్ని వీక్ష...

Read More

3103* వ రోజు..........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 3103* వ నాటిది 24+3 మంది కష్టం!           ఆరోజు పేరు శనివారం, (తే)ది 27 వదీ, మాసం ఏప్రిల్, సమయం 4.15 - 6.10 కి పరిమితం, స్థలం 6 వ నంబరు కాల్వ మీద వంతెన కటూ - ఇటూగా!          నారాయణరావు...

Read More

3102* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! నాల్గు బాటల కూడలి వద్దనే 20 మంది శ్రమ - @3002*             తొమ్మిదిన్నరేళ్లకు పైగా అది విరామ మెరుగని శ్రమ! అటు గ్రామ బాధ్యతే తెలియని కొందరు వీధి పారిశుద్ధ్య విచ్ఛిన్నకారులూ - ఇటు పాతిక - ముప్పై- నలభై మంది అయాచిత శ్రమదాతలూ! ఉభయులూ వెనక్కి తగ్గనప్పుడు - ఈ సమ ఉజ్జీల పోరా...

Read More

3101* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! సంఖ్యాపరంగా మరొక మైలురాయినధిగమించి – 3101* వ నాడు           ఈ గురువారం (25.4.24) వేకువ గంటా 50 నిముషాల పాటు సదరు మైలురాయిని దాటించిన స్వచ్ఛ కార్యకర్తలు 5+17+3 = 25 మంది! ఆ స్థలం బెజవాడ వెళ్ళే బాటకు చెందిన 6 వ నంబరు పంట కాల్వ వంతెన ప్రాంతం! సమయం కొలత 4.20 - 6.10! పొందగలిగితే - ఆ సత్కార్యాచరణ స్ఫూర్తి వెలకట్టలేనిది!...

Read More

3100* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 3100* నాళ్ల సుదీర్ఘ శ్రమదాన విశేషం!          ఆ విశేషం బుధవారం (24-4-24) నాటిది; 27 మంది చేసిన 40 కి పైగా పని గంటల రకరకాల కర్తవ్యాలవి; వేసవి ఉక్కపోతల మధ్య – ఇంటి పనుల్ని ప్రక్కన పెట్టి, బెజవాడ రాదారిలోని 6వ నంబరు కాల్వ ప్రాంతంలో 6-7 గురు స్త్రీ మూర్తులు చీపుళ్లు పట్టి చేసుకుపోయి...

Read More

3099* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 3100* కు ఒక్కడుగు దూరంలో!          మంగళవారం(23/4/24) వేకువ వీధి పారిశుద్ధ్య శ్రమను దక్కించుకొన్నది - చల్లపల్లికి కాస్త దూరంగా, పాగోలు పంచాయతీ పరిధిలోని NTR ఉన్నత పాఠశాలకు దక్షిణ భాగమే! ఏమార్పు - చేర్పులు లేకుండా నిన్నటి 6+2 కార్యకర్తల బృందమే! ...

Read More

3098* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! రెస్క్యూ టీమ్ వారి 3098*వ విడత శ్రమదానం!          అంటే - అది సోమవారం (22/4/2024) నాటిది, 8 మందికి పరిమితమైనది. వేకువ 4.20 - 6.10 సమయానిది, అటుగా వచ్చే - పోయే వారు చోద్యం చూడటం తప్ప అగి వేలు పెట్టనిది!          చల్లపల్లే కాదు - సమీప శివరాంపురం...

Read More
<< < ... 53 54 55 56 [57] 58 59 60 61 ... > >>