రామారావు మాష్టారి పద్యాలు

25.04.2022...

   సమర్పిస్తున్నాం ప్రణామం -106   గతం నుండీ విదేశాల్లో ఘనంగా ఋజువైన మంచిని ఎవరినీ నొప్పించ జాలని- అందరికీ మేల్ కూర్చు దానిని స్వచ్చ-సుందర కలల గ్రామం సాధనకు యత్నించు వారికి చల్లపల్లి స్వచ్చ-సుందర సాహసికులకు మా ప్రణామం!...

Read More

24.04.2022...

           చల్లపల్లి సంగతి ? “ అత్యుత్తమ శ్రమ ఫలితం” అనేదెక్కడుంటది? అది స్వార్థమ- పరార్థమా అను విషయమె దొడ్డది నట్ట నడుమ కాడి పార వేయకుంటె మంచిది స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతి ఎటువంటిది!...

Read More

23.04.2022...

 ప్రతి ఫలితం శ్రమతోనే ప్రత్యక్షం ఔతది సామాజిక స్పృహ ఉంటే శ్రమ సార్థక మౌతది స్వచ్చోద్యమ చల్లపల్లె సజీవ సాక్ష్యం దానికి సహస్రధా ఋజువైనది - సందేహం దేనికి?...

Read More

22.04.2022...

        ఎవరి స్వచ్చోద్యమం సంస్కృతి ?   ఎవరి సంచిత స్వచ్చ సంస్కృతి! ఎవరి నిర్మిత శుభ్ర సత్కృతి! ఎట్టి భవితల కిట్టి విస్తృతి ! ఏ మహోన్నతి కింత సన్మతి! కీర్తి కాంక్షల కాక లేపక- కేవలం నిస్వార్థ ముగనే నడచు స్వచ్చోద్యమ రథానికి నా సవినయ ప్రణమాంజలి!...

Read More

21.04.2022...

        నదురు - బెదురు లేని.... ఏ నష్టమూ ఎదురొచ్చిన – ఏ కష్టం బెదిరించిన – ఏ అనూహ్య పరిణామా లెంతెంతగ అడ్డొచ్చిన – స్వచ్చోద్యమ చల్లపల్లి పయనం ఆగింది లేదు ఆ సామాజిక చ...

Read More

20.04.2022...

 ఈ మహోత్కృష్ట శ్రమదానం ఏకొందరి పరిమితమా! తలచుకొంటే – ముందుకొస్తే - అదేం పెద్ద అసాధ్యమా! వెలుతురువలె - గాలి వలే వెలుగొందే నిస్వార్థత అందరి కాచరణీయమె స్వచ్చోద్యమ విశిష్టత!...

Read More

19.04.2022...

 ఈ మహోత్కృష్ట శ్రమదానం ఏకొందరి పరిమితమా! తలచుకొంటే – ముందుకొస్తే - అదేం పెద్ద అసాధ్యమా! వెలుతురువలె - గాలి వలే వెలుగొందే నిస్వార్థత అందరి కాచరణీయమె స్వచ్చోద్యమ విశిష్టత!...

Read More

18.04.2022...

 గ్రామ చరితను మార్చగలిగిన - రాజనాల్ పండించ జాలిన – కాలమున కెదురొడ్డి నిలిచిన - క్రమం తప్పక నిలిచి - గెలిచిన – దేశమున మార్మ్రోగి పోయిన – దివ్య సందేశములు పంచిన – చల్లపల్లి స్వచ్చ -  సుందర సైనికులకిదె తొలి ప్రణామం!...

Read More

09.04.2022 (పాట)...

  స్వచ్ఛ – శుభ్రతలు వికసించే- చల్లని పల్లే నా గ్రామం శ్రమ సంస్కృతితో విలసిల్లే – జవ సత్త్వములే నా గ్రామం రెండు వేల ఐదొందల రోజుల – నిండు త్యాగమే నా గ్రామం స్వయం కృషికి నిలువెత్తు సాక్ష్యముగ- ప్రభవించినదే నా గ్రామం                            ॥ స్వచ్ఛ శుభ్రతలు వికసించే – చల్లని పల్లే నా గ్రా...

Read More
<< < ... 121 122 123 124 [125] 126 127 128 129 ... > >>