రామారావు మాష్టారి పద్యాలు

17.04.2022...

             చారిత్రక గాధలు గతాను గతికం గానే కాలుష్యపు వీధులు; తిష్ఠ వేసుకొని కదలని మురుగుకాల్వ గుంటలు; ముక్కు పుటాలదర గొట్టు పూతి గంథ కంపులు - కార్యకర్త శ్రమ ధాటికి గత చరిత్ర గాథలు!...

Read More

16.04.2022 (పాట)...

  ఓహోహో స్వచ్చోద్యమమా!   ఓహోహో స్వచ్చోద్యమమా నా -  గ్రామ భవితవ్య కీలకమా! సకాల సముచిత నిర్ణయమా ! శుభ స్వచ్ఛ సౌందర్య వికాసమా!                                                             ॥ఓహో! ఓ స్వచ్చోద్యమమా॥   బాహ్య విసర్జన కాలములో దు - ర్గంధ భూయిష్ట గ్రామములో ...

Read More

16.04.2022...

            ప్రతి ఊరొక ప్రతిబింబం సాహసాలు చేయగలుగు స్వచ్చ వీరులున్న చాలు – పొరుగు వారి మేలు కోరు బుద్ధి కాస్త ఉన్న చాలు – ఐక్య రాగ మాలపించు అంతరంగ మున్న మేలు – ప్రతి ఊరొక చల్లపల్లి ...

Read More

15.04.2022...

 ఉద్యమాల పురిటిగడ్డ గతంలోనే చల్లపల్లి ఉద్యమాల పోతుగడ్డ స్వచ్చ సైనికులకిప్పుడు అది పెంపుడు బిడ్డ! ప్రతి వీధీ శ్రమదాతల పాదస్పర్శ తోడ వినూత్నమై – ...

Read More

14.04.2022...

             సంకుచితత్వం జిందాబాద్! నేను – నాదే – నాకె సర్వం – ‘మనం’ అన్నది మరచి పోదాం భవితలెందుకు - నవత లెందుకు? పాత రోతతొ బ్రతుకుతుందాం ఆరేడు ఏళ్లుగ చల్లపల్లిలొ స్వచ్ఛ సైన్యం పట్టనట్లే ...

Read More

13.04.2022...

        కమనీయ వినోదం చల్లపల్లి విను వీధిన స్వచ్చోద్యమ పతాకం ఆ రెపరెప లాద్యములై అఖిల రాష్ట్ర ఆకాశం కాలుష్య విరహితమయ్యే కమనీయ వినోదం సాక్షాత్కారం అగుటే స్...

Read More

12.04.2022...

       సమర్పిస్తున్నాం ప్రణామం – 105 “ఏది కారణ మేది కార్యం? ఏ పనికి ఒక మంచి ఫలితం? ఏది త్యాగం ఏది స్వార్ధం? సంఘజీవుల కేది భావ్యం? దేశమైనా గ్రామమైనా తేజరిల్లుట కేది మార్గం?...” అనే సమ్యక్ తత్త్వ చింతన అనుసరణకే నా ప్రణామం!...

Read More

11.04.2022...

    సమర్పిస్తున్నాం ప్రణామం – 104     ...

Read More

10.04.2022...

 సమర్పిస్తున్నాం ప్రణామం – 103       సేవలేవొ – బాధ్యతేదొ – చేసేపని కర్థమేదొ సంఘ జీవులైన వారి సార్థక శ్రమ దానమేదొ ...

Read More
<< < ... 122 123 124 125 [126] 127 128 129 130 ... > >>