స్వార్థ క్రీడలుండ విచట ఇది శ్రమదానం పోకడ – ఇది సామాజిక బాధ్యత ఊరి కొరకు తయారైన నిత్య శ్రామికులు వీరు సామూహిక హితం తప్ప - స్వార్థ క్రీడలుండ విచట అందుకె ఇది చల్లపల్లి స్వచ్ఛోద్యమ ఘనచరిత్ర!...
Read Moreప్రకంపనలై - ప్రభంజనమై ఎందరో స్వచ్చాభిమానులు ఎంతగా ఆశీర్వదించిరొ ఎందరెందరు దానశీలుర దృష్టి ఇచ్చట ప్రసాదించిరో కవుల - గాయక - కళాకారుల కలం - గళములు ప్రతిధ్వనించెనొ ప్రకంపనలై - ప్రభంజనమై స్వచ...
Read Moreతకధిమి తక నాట్యం వలె ముక్కుచు - మొహమాటపడుచు తప్పని తద్దినం కాదు స్వచ్ఛోద్యమ చల్లపల్లి సామాజిక శ్రమ దీపిక! స-రి-గ-మ-ప-ద-గానం వలె - తకధిమి తక నాట్యం వలె ...
Read Moreతకధిమి తక నాట్యం వలె ముక్కుచు - మొహమాటపడుచు తప్పని తద్దినం కాదు స్వచ్ఛోద్యమ చల్లపల్లి సామాజిక శ్రమ దీపిక! స-రి-గ-మ-ప-ద-గానం వలె - తకధిమి తక నాట్యం వలె ...
Read Moreమోడలుగ భావింతుమంతే! ఇదేదో అతి చిన్నపనిగా - ఎక్కడైనా జరుగు కృషిగా – తోచీ - తోచని, నిద్ర పట్టని కొంతమందికె చెందినదిగా మూడు వేల దినాల పిమ్మట గూడ తలచే మనుషులుంటే మ్యూజియంలో ఉండవలసిన మోడలుగ భావింతుమంతే!...
Read Moreరాజుకొన్నది ఇంద్రజాలము రాకరాక చరిత్రలోపల రాజుకొన్నది ఇంద్రజాలము ఇది సదుద్యమ - మిది శుభస్కర - మిదిసమున్నతభావజాలము అది మరింతగ ప్రజ్వరిల్లితె - అన్ని ఊళ్లకు అంటుకొంటే ...
Read Moreప్రకృతి ముఖమున మందహాసం సాహసికులది శ్రమోల్లాసం సమాజానికి మనోల్లాసం వృక్ష సంపద - పుష్ప సంపద ప్రయాణికులకు మహోల్లాసం వ్యర్ధములతో ఎరువు చేయుట ప్రకృతి ముఖమున మందహాసం ...
Read Moreక్షేత్రస్థాయి క్రియలు లేక సిద్ధాంతము చేయవచ్చు, సంకేతము లీయవచ్చు, ‘అస్తి నాస్తి’ విచికిత్సలు అహరహమూ సాగవచ్చు - మరి- క్షేత్రస్థాయి క్రియలు లేక ఎవరి నుద్ధరించగలవు? సామాజిక స...
Read Moreసమకాలిక ప్రపంచాన మహర్షులనో - తపస్వులనో - యశస్వులనో పిలువదగిన స్వచ్చ కార్యకర్తల దైనందిన శ్రమదానానికి సమకాలిక ప్రపంచాన సాటి వచ్చువారెవ్వరు? ...
Read More