రామారావు మాష్టారి పద్యాలు

21.06.2024...

   సాధ్యమ వేరెక్కడైన? ఎంతటి ధైర్యం కావలె వీధులూడ్చి శుభ్రపరచ ఒక దశాబ్ది కాలముగా ఊరి హితం సాధించగ శ్రమ – ధన - సమయ త్యాగం సాధ్యమ వేరెక్కడైన? స్వచ్చోద్యమ చల్లపల్ల...

Read More

20.06.2024...

    కాకపోదు ప్రముఖం! దేశ చరితలో పదేళ్లు పెద్ద సంఖ్య కాకున్నా మనిషి బ్రతుకులో దశాబ్ది మాత్రం పెద్దదే గదా! ఊరి మేలుకై శ్రమించు ఉద్యమకారుల సంగతి గ్రామ - రాష్ట్ర చరిత్రలో కాకపోదు ప్రముఖం!...

Read More

19.06.2024 ...

       భ్రమలు లేవు మనకెవరికి “స్వచ్చోద్యమ చల్లపల్లి శతశాతం వెలిగిందని తండాలుగ ఊరి ప్రజలు తరలి పాలుగొన్నారని కథ సుఖాంతమయిందనీ” - భ్రమలు లేవు మనకెవరికి సగం ప్రయాణం జరిగిన సంతోషం మాత్రముంది!...

Read More

18.06.2024...

     18.6.24 న 5.22 కే ఆ రెస్క్యూ పనులు!           స్థలం గంగులవారిపాలెం బజారు - అంటే ఊళ్లో కెల్లా స్వచ్చ – శుభ్ర – హరిత సుమ సుందర ప్రదేశమన్నమాట!           అక్కడ మరీ రా...

Read More

17.06.2024...

   మన గ్రామం ప్రత్యేకత! వీధి పారిశుద్ధ్య క్రియ అదృష్టముగ భావించే – గ్రామ వైభవ ప్రక్రియ కర్తవ్యంగా తలచే – అవలీలగ లక్షలాది పని గంటలు కష్టించే – కార్యకర్తలుండుటె మన గ్రామం ప్రత్యేకత!...

Read More

16.06.2024...

     పావన కార్యక్రమమిది! ఏ ఒక్కని ఆలోచన ఇందరిపై రుద్దడమో బ్రతిమిలాడి – భయపెట్టీ శ్రమదానం పిండడమో కాదు - స్వయం ప్రేరణతో కలిసొచ్చిన శ్రామికులే బాధ్యతగా నిర్వహించు పావన కార్యక్రమమిది!...

Read More

15.06.2024...

        కదన కుతూహలము స్వచ్చోద్యమ చల్లపల్లి జరుగు గొప్పకాలంలో ఉత్సాహం తరగలేదు - ఉడుం పట్టు సడలలేదు కాలుష్యం రక్కసిపై కదన కుతూహలమున్నది సాహసాలు ఒక వంకన - సంయమనం మరో...

Read More

14.06.2024...

  సృజనశీల పరవశమే స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతున్న తరుణంలో ప్రతి పనిలో సృజనశీల పరవశమే మిగులుతోంది అప్పుడపుడు చిరుగాయాలౌతున్నా పనులాపరు ఎండలు - వానలు - మంచులకేనాడూ జంకలేదు!...

Read More

12.06.2024 ...

    చాప క్రింద నీరులాగ! శ్రమజీవన ఋజువర్తన, క్రమశిక్షణ, పరివర్తన వంటి విలువలొకింతైన స్వచ్చోద్యమ మందున్నవి గ్రామ సమాజానికి అవి బట్వాడా జరిగినపుడు ...

Read More
<< < ... 43 44 45 46 [47] 48 49 50 51 ... > >>