చాలును ఈమేలి బ్రతుకు! పదేళ్లుగా కష్టపడుచు పరులకు మేల్ చేస్తుంటే సమస్యలేవొ వచ్చినపుడు సహనం ప్రదర్శిస్తుంటే ఊరి ప్రజలు ఇక తప్పక మనదారికి వస్తూంటే చాలద ఆ తృప్తి మనకు? ...
Read Moreఈ తృప్తే చాలు మనకు! ఇందరితో కలిసి మెలిసి చిన్న మంచి చేస్తున్నాం ఎవరిని నొప్పించకుండ ఇలా పాటుబడుతున్నాం నెమ్మదినెమ్మదిగానే ఊరిని మార్చేస్తున్నాం ఇది కాదా మంచి బ్రతుకు? ఈ తృప్తే చాలు మనకు!...
Read Moreకడియాల, సురేష్ గారి స్వంత కుటుంబం బదులుగ స్వచ్ఛ కుటుంబంతోనె కలిసి సంకురాత్రి వేడుకలను జరిపించుట - మురిపించుట సంప్రదాయములతో బాటు స్వచ్ఛతనారాధించుట కడియాల, సురేష్ గారి ఘనతకు చెందిన ముచ్చట!...
Read Moreఒక్క మాటలో ఉమ్మడి సౌఖ్యం కోసమె ఉఛ్వాసం నిశ్వాసం ఊరి మేలు నిమిత్తమే స్వచ్చోద్యమ విన్యాసం ఎందరెన్ని అనుకొన్నా వెనకడుగేయని తత్త్వం ఒక్క మాటలో చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమదానం!...
Read Moreమహా శ్రమదాన యజ్ఞము! సాహసాలకు మారుపేరని, సహనమున కొక ముద్దుపేరని, సంతసాలకు, ఆత్మ తృప్తికి చక్కనైన ప్రదేశమిదియని, స్వచ్ఛ సంస్కృతి అడ్రసిది యని, చల్లపల్లికి వరం అనుకొని ...
Read Moreగ్రామ హితముగ చూడలేరా! ఒక వినోదం చూసినట్లో - ఒక ప్రమోదం పొందినట్లో ఎవరి పనులో చేసినట్లో - ఏ ఘనత సాధించినట్లో కార్యకర్తల శ్రమ త్యాగం దూరదూరం నుండి చూచుట కాక అందరు ఆచరించే గ్రామ హితముగ చూడలేరా! - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త. లాస్ ఏంజల్స్, USA. 25.05.2025....
Read Moreశ్రమను ఎట్టుల చూడవలెనో! కలుషములపై అలుపెరుంగని కార్యకర్తల సమరమేమో - బాధ్యతెరుగని సమాజానికి పాఠములు నేర్పించుటేమో - స్వార్ధ పూరిత సమాజంపై త్యాగమను దివ్యాస్త్రమేమో - స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమను ఎట్టు...
Read Moreనిస్సిగ్గుగ చేస్తున్నవి ప్రశాంతముగ ముగించేవి పరుల కొరకు శ్రమలే గద! నిస్సిగ్గుగ చేస్తున్నవి వీధి కంపు పనులే గద! పైగా పరమానందము పొందడమా ఇన్నేళ్లుగ? ...
Read Moreవెర్రిగ చేయడమేమిటి? మితి మీరినవో శ్రద్ధలు – శ్రుతి మించినవో దీక్షలు? ఊరి పట్ల కర్తవ్యం ఉవ్వెత్తున మేలుకొనెనొ! కాకుంటే - విద్యాధిక స్థితిమంతులు ప్రతి వేకువ వీధి పారిశుద్ధ్య పనులు వెర్రిగ చేయడమేమిటి? - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త. లాస్ ఏంజల్స్, USA. 19.05.2025....
Read More