రామారావు మాష్టారి పద్యాలు

25.06.2026...

      చేజారక నిలుచుగాక! ఎందరికో స్ఫూర్తి పంచు - ఎందరెందరొ పర్యటించు – దుర్గంధం పరిహరించు పచ్చదనం విస్తరించు -  శ్రమదానం నిరంతరం సంభవించు గ్రామములో ...

Read More

24.06.2026...

        కలా - నిజమా? మూడు వేల ఎనిమిదొందల రోజుల శ్రమ కలా - నిజమా? నాల్గు లక్షల గంటల శ్రమ నిజంగానే సాధ్యపడెనా? సొంత ఊరును బాగుచేయుట ఇంత సులువా - నమ్మశక్యమ? ...

Read More

23.06.2026...

     ఎవ్వరైనా ఎక్కడైనా ఎవ్వరైనా ఇంత కాలము ఇంత శ్రమ చేస్తిరా ఊరుకు? ఎక్కడైనా వేల రోజులు ఇన్ని సేవలు జరిగెనా మరి? రుద్రభూములు, మురుగు కాల్వలు రోజురోజూ మెరుగుపడెనా? ...

Read More

22.06.2026...

        ననుసరించలేరెందుకో టన్నుల కొలదిగ వీధుల మన్ను ఎత్తినది ఎవ్వరొ? ప్రతి వేకువ గోతాలతొ ప్లాస్టిక్ ఏరుట దేనికొ! 30+3 వేల మొక్కల పెంపక మెవరిదొ! ...

Read More

19.06.2026...

     చెమట వల్ల వచ్చినవే! బాగుపడిన రుద్రభూమి, ప్రవహించే మురుగు కాల్వ, దుమ్ము - ధూళి లేని వీధి, శుభ్రమైన టాయిలెట్లు, పచ్చదనపు చెట్ల వరుస -- పిచ్చి వాళ్లు అనదగు...

Read More

18.06.2026...

       స్వచ్చోద్యమ అనుభూతులు! సంయమనము కొన్ని చోట్ల - సాహసములు కొన్ని మార్లు సాఫీ పని నడుమ నడుమ - సంచలనములప్పుడపుడు అన్నిరోజులానందములన్నియెడల ఐకమత్య మవె మా దశ వసంత స్వచ్చోద్యమ అనుభూతులు!...

Read More

17.06.2026...

 శ్రమదానోద్యమ జాతర! ఉన్న ఊరె కాక ఇరుగు పొరుగూళ్ళకు వ్యాపించిన హరిత సుందరీకరణల అభ్యాసము రాష్ట్రములో ఎవరు చేసి చూపగలరు ఈ శ్రమదానోద్యమ జాతర! అందుకె ఈ శ్రమ వేడుక ఆరాధ్యము అని చెప్పుట!...

Read More

16.06.2026...

         ఆకాశం తాకడమా? తమ ఊరికి ఒక్క గంట శ్రమ సమర్పణం అంటే – గ్రామస్తుల కాహ్లాదం కలిగించు ప్రయత్నమంటె – హిమాలయం ఎక్కడమా? సముద్రాలు ఈదడమా?...

Read More

15.06.2026...

      ఒక్కరైన రా తగదా! శ్రమించుటకు కాకున్నా సరదాగా రావచ్చునె ప్రతి వేకువ రాకున్నా రావచ్చునె అప్పుడప్పుడు తమ ఊళ్లో – తమ కోసం శ్రమ వేడుక జరుగునపుడు కుటుంబమంతరాకున్నా ఒక్కరైన రా తగదా!...

Read More
<< < ... 9 10 11 12 [13] 14 15 16 17 ... > >>