కర్మిష్టులిచట ఊరికి మేలొనగూర్చే ఉపకారులు కలరిచ్చట ఘర్మజలం - ధర్మజలం కార్చే కర్మిష్టులిచట పురిటిగడ్డ బాట ప్రక్క - NTR పార్కు వద్ద ఆ తపస్సు గమనిస్తూ వారసత్వమందుకొనుడు - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త. లాస్ ఏంజల్స్, USA. 06.06.2025....
Read Moreవలస పోయె శ్రమదానం! కాసానగరం దగ్గర కాలుష్యం పెరిగిందని జాతీయపు రహదారికి సౌందర్యం తరిగిందని 30 - 40 మందికి వచ్చిందట పూనకం వానైనా చీకటైన వలస పోయె శ్రమదానం!...
Read Moreహద్దు చెరిపి వేయుటకో – చల్లపల్లి వీధుల్లో చాలినంత పనిలేకో - డ్రైన్లు బుద్ధి తెచ్చుకొని, నడవడాన్ని గమనించో - స్వచ్ఛ - శుభ్ర సత్కర్మల హద్దు చెరిపి వేయుటకో - స్థలం మార్పు కోసమనో కాసానగరం వెళ్ళుట? - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త. లాస్ ఏంజల్స్, USA. 04.06.2025....
Read Moreఒక దశాబ్ది తపః ఫలము ఏ ఊళ్లో కాలుష్యపు వికటహాసమో అప్పుడు అదే ఊళ్ళొ శుభ్ర - హరిత పక పక విన్పించునిపుడు ఇది సమష్టి శ్రమ ఫలితము – ఒక దశాబ్ది తపః ఫలము స్వఛ్ఛ సైనికుల కష్టం చాటుతున్న సందేశము!...
Read Moreసాగుతున్న కటిక నిజం ‘ఎందుకురా ఈశ్రమ’ అని ఏనాడూ బాధపడక ‘జనమింకా కదలిరాని’ సంగతికీ దిగులొందక యథాశక్తి ప్రతి వేకువ గంటన్నర శ్రమ తోడుగ సాగుతున్న కటిక నిజం – నమ్మేస్తున్నారు జనం! - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త. లాస్ ఏంజల్స్, USA. 02.06.2025....
Read More‘ఇవి గ్రాఫిక్స్’ అనడానికి ‘ఇవి గ్రాఫిక్స్’ అనడానికి వేలమార్లు పచ్చి నిజం ‘కనికట్లూ – భ్రమ’ అనుటకు కళ్ల ఎదుటి వాస్తవం అనుకొన్నది సాధించక ఆగదు ఈ ఉద్యమం ఇంక ఎలా ఆగుతుంది స్వచ్చోద్యమ విజయం? - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త. లాస్ ఏంజల్స్, USA. 01.06...
Read Moreఐనా కొంత అవసరమే కవిత్వాలు గిలికి తేనె ఖాళీ కడుపులు నిండవు ప్రవచనాలు గుప్పిస్తే స్వచ్ఛ శుభ్రతలు రాలవు ఒళ్లు వంచి కష్టించక పారిశుద్ధ్యములు దక్కవు ...
Read Moreచాలును ఈమేలి బ్రతుకు! పదేళ్లుగా కష్టపడుచు పరులకు మేల్ చేస్తుంటే సమస్యలేవొ వచ్చినపుడు సహనం ప్రదర్శిస్తుంటే ఊరి ప్రజలు ఇక తప్పక మనదారికి వస్తూంటే చాలద ఆ తృప్తి మనకు? ...
Read Moreఈ తృప్తే చాలు మనకు! ఇందరితో కలిసి మెలిసి చిన్న మంచి చేస్తున్నాం ఎవరిని నొప్పించకుండ ఇలా పాటుబడుతున్నాం నెమ్మదినెమ్మదిగానే ఊరిని మార్చేస్తున్నాం ఇది కాదా మంచి బ్రతుకు? ఈ తృప్తే చాలు మనకు!...
Read More