ఇది మినహా ఔను నిజం - చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమదానం! పది-పదకొండేళ్ళ నుండి అది జరుగుట పచ్చి నిజం! దేశంలో ఈ తరహా ఉద్యమమింకెక్కడుంది? ఇది మినహా ప్రజారోగ్య పరిరక్షణ మార్గమేది? - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త. లాస్ ఏంజల్స్, USA. 15.05.2025....
Read Moreఅంతిమముగ సుఖపడేది శ్రమజీవన సౌందర్యమె రహదార్లని గ్రహించండి తమ ఊరి కొరకు పనిచేస్తే పోయేదేమున్నదండి సమూలముగ కాలుష్యపురక్కసి పనిపట్టేస్తే అంతిమముగ సుఖపడేది అందరమని నమ్మండి! - నల్లూరి రామారావు, ఒక సీనియర్ స్వచ...
Read Moreశ్రమదానం తప్పనిసరి! సామూహిక ప్రయత్నముంటే - సమైక్యభావన ఉంటే- మన గ్రామపు మంచి చెడులు మనవే’ అను స్పృహ ఉంటే ' ‘పరిసరాల శుభ్రతలే ప్రజారోగ్య’ మని తెలిస్తె..... చల్లపల్లిలో వలె ఇక శ్రమదా...
Read Moreబాట ఒయ్యారం చూడండహె ఇది గద సత్సంకల్పం - ఇది కాదా సదాశయం వేనవేల పని గంటల నిర్విరామ శ్రమ ఫలితం 1 ½ కి.మీ. బాట ఒయ్యారం చూడండెహె ఆలస్యంగానైనా అంతా కలిసి సాగండహో!...
Read Moreఆ మహనీయుల బాటలొ లక్షల సంవత్సరాల విలక్షణమగు సమాజాని కెవరు రంగు- హంగులద్ది – ఎన్నో తప్పుల్ని దిద్ది- స్వస్త పరచి – మెరుగు పరచి – సక్రమముగ నడిపారో ...
Read Moreశ్రమదాన సాంస్కృతి కోద్యమం సుమారొక వందేళ్ల క్రిందట స్వతంత్రోద్యమ సందడుండెను తరతరాల బానిసత్వపు సంకెలలనది త్రెంచి వేసెను ఇప్పుడొక శ్రమదాన సాంస్కృతి కోద్యమం మొలకెత్తి వాతా వరణ రక్షకు బయలు దేరెను &nda...
Read Moreప్రణమామ్యహం! పుష్కరకాలం క్రిందటె పుట్టిన ఈ చల్లపల్లి స్వచ్చోద్యమ మిప్పుడిపుడె ప్రాకుతోంది దేశమెల్ల అందరి సుఖశాంతులకై అది తప్పని పరిణామం అట్టి క్రాంతదర్శులకై అందుకె ప్రణమామ్యహం!...
Read Moreసహనమె మన ఆయుధమని సహనమె మన ఆయుధమని - వినయమె మన భూషణమని శ్రమదానం అనగ గొప్ప సేవ కాదు - బాధ్యత అని – సమాజ ఋణం లోపల సగమైనా తీర్చెదమని స్వచ్చోద్యమ చల్లపల్లి కార్యకర్త లెరుగుదురని......
Read Moreస్వచ్చోద్యమమే మిగలదు! “మనమే పొడిచేశామని-మన కొమ్ములె కుమ్మాయని ప్రొద్దేదొ మన ముఖాన్నె పొడిచిందని-వెలిగిందని స్వచ్చోద్యమ కర్తలస లహంకరించి భావించరు అట్లైతే ఈ దశాబ్ది స్వచ్చోద్యమమే మిగలదు!...
Read More