రామారావు మాష్టారి పద్యాలు

28.12.2022...

       నా ప్రణామం – 182 ఎవరి బ్రతుకులు – ఆభిజాత్యము లెవరి సంపద - లెవరి ఆశలు శాశ్వతములై నిలిచి పోవని - సమంజసమగు సమాజానికి స్వార్ధరహితంగా శ్రమించుటె సర్వ శ్...

Read More

27.12.2022...

                   నా ప్రణామం -181 ఏది సులువుగా దక్కబోదని – ఏదసాధ్యం కానే కాదని – ఐకమత్యమే మహాశక్తిని - పారదర్శకతే బలమ్మని – ...

Read More

26.12.2022...

          నా ప్రణామం -180 నేటి తక్షణ సమాజ స్థితి – మేటి గ్రామం నమూనాలను అందు కావశ్యక ప్రణాళిక – ఆచరణ పూర్వకంగానే ప్రదర్శిస్తు – పరిప్లవిస్తూ – భావి ప్రగతికి బాట వేసే...

Read More

25.12.2022...

             నా ప్రణామం – 179 తేట పలుకుల కవితలన్నీ – తియ్య తియ్యని కబుర్లన్నీ గాంగ ఝరిగా ప్రవచనం –  వాగ్ధాటి మెరిసే వింతలన్నీ తమ ఒకే ఒక చెమట చుక్కకు సాటిరావని తేల్చి చెప్పిన స్వచ్చ బంధుర గ్రామ సేవక సాహసికులకు నా ప్రణామం  ...

Read More

24.12.2022...

                          నా ప్రణామం – 178 జాగృతంబగు సాంప్రదాయమె జాతి జనులకు జీవనాళిక (మరి) – సాంప్రదాయం క్రొత్తదైతే జనుల మనసులకది ప్రహేళిక స్వచ్ఛ - బంధుర సాంప్రదాయం ఆచరణతో ఋజువుపరచిన చల్లపల్లి స్వచ్ఛ - సుందర సాహసానికి నా ప్రణామం!...

Read More

23.12.2022...

          తొలి ప్రణామం - 177   దేశ భద్రత - గ్రామ స్వస్తత త్రిమూర్త్యాత్మకమైన విషయం దీన్ని గాలికి వదలి వేసిన దీన స్థితి ప్రస్తుత సమాజం ఒక నమూనా గ్రామ కల్పన కుద్యమించిన స్వచ్ఛ సైన్యం సాహసిక శ్రమదాతలకు మేం సమర్పిస్తాం తొలి ప్రణామం! ...

Read More

22.12.2022...

     పేరుపేరున మా ప్రణామం – 176 ఒకట – రెండా - వందరోజుల? రెండువేల దినాల పైగా తాము నమ్మిన సత్యమునకై - ధన్య సుందర గ్రామమునకై అలుపెరుంగని - పట్టు సడలని. అద్భుతావహ ప్రయోగంగా...

Read More

21.12.2022...

          పేరుపేరున మా ప్రణామం – 175 భావి తరముల స్వస్తతే తమ బాధ్యతగ తలపోయు వారికి విశ్వమానవ ప్రగతి కోసం విరామ మెరుగక సాగువారికి మొదటి మెట్టుగ సొంత ఊరిని ముమ్మరంగా కొలుచు వారికి...

Read More

20.12.2022...

         సుగతికి శ్రీరామ రక్ష  ప్రతి ఉదయం శ్రమ వేడుక – ప్రతి డ్రైనుకు పరిశీలన ప్రతి వీధికి పరామర్శ – రహదారుల అనుశీలన అన్ని పనులకూ సమీక్ష – ఆత్మ విమర్శ దిదృక్ష...

Read More
<< < ... 99 100 101 102 [103] 104 105 106 107 ... > >>