రామారావు మాష్టారి పద్యాలు

19.12.2022...

          గొప్ప ధన్య మూర్తులే! పనిమంతుల, ఆత్మ తృప్తి శ్రీమంతుల, తమ ఊరికి అనునిత్యం త్యాగధనుల - అడ్రస్ కనిపెట్టారా? వారెవరో కారు సుమా! స్వచ్చ కార్యకర్తలే ...

Read More

18.12.2022...

            శాసనకర్తలు - మార్గదర్శకులు!   స్వచ్ఛ - సౌందర్య శాసన కర్తలు - జాగృత సమాజ మార్గదర్శకులు    శ్రమానంద సంభరిత మనస్కులు - ప్రమోద భావుక ప్రసన్న జీవులు   బ్రహ్మముహూర్తం కాల కార్మికులు - వాడవాడలా స్ఫూర్తి ప్రదాతలు    మీదే మహోత్తమాశయ మార్గం - మీకొరకే మా సత్ప్రణామములు!  ...

Read More

17.12.2022...

      ఈ స్వచ్చ - సుందరోద్యమం. ‘సామాజిక వీధి’ ప్రక్రియ జరిగే సక్సెస్ మంత్రం స్వార్థం వాసన సోకని స్వప్నాలకు ఋజుమార్గం శ్రమజీవన సౌందర్యం సాధించే ప్రయత్నం సదాలోచనా పరులకు సత్వర ఆచరణీయం!...

Read More

16.12.2022...

         సులభమేది - ప్రశస్తమేది? “పరులకు హిత బోధ” అనెడి పని ఎంతగ సులభమో ఆచరించి చూపుటన్న - అదెంతగా కష్టమో తనకు గాక ఇతరులకై తపన చెందు మార్గంలో ...

Read More

15.12.2022...

                అంది వచ్చిన మహాదృష్టం! సొంత బాధ్యత లేక కాదు – కుటుంబ భారం వదలి కాదు - ప రోపకారమె వృత్తి కాదు – “సమాజ బాధ్యత కూడ కలదను” చింతయే మన స్వచ్ఛ సుందర కార్యకర్తల జవం – సత్త్...

Read More

14.12.2022...

        అడుగుజాడల కంజలించెద!  సొంతదనుకొని, బాధ్యతనుకొని ఊరి నెవ్వరు కాపు గాసిరొ- ఊరి జనముల అవసరాలకు ఇంతగా బాధ్యత వహించిరొ- భావి తరముల సుగతి కోసం ప్రణాళికలు రచించుకొంటిరొ- ...

Read More

13.12.2022...

                సుగతికి శ్రీరామ రక్ష! ప్రతి ఉదయం శ్రమ వేడుక – ప్రతి డ్రైనుకు పరిశీలన ప్రతి వీధికి పరామర్శ – రహదారుల అనుశీలన అన్ని పనులకూ సమీక్ష – ఆత్మ విమర్శ...

Read More

12.12.2022...

         శ్రమదానం చూడరండు! స్వచ్చ – శుభ్ర స్వప్నాలను – సామాజిక బాధ్యతలను కలలు నిజం చేయగలుగు కర్మిష్టుల కదలికలను చూడాలనిపిస్తుంటే – స్వచ్చ చల్లపల్లిలోన ...

Read More

10.12.2022...

           “మనకోసం మన”మనగా: మన గ్రామం మెరుగుదలకు ‘మన’ ట్రస్టే ఒక మూలము ధార్మికతను వెదజల్లే స్తవ తారక మంత్రము పచ్చదనం - పరిశుభ్రత పదిరెట్లుగా పెరుగుదలకు...

Read More
<< < ... 100 101 102 103 [104] 105 106 107 108 ... > >>