ఆలోచనలను మధించి ఉద్రేకములొస్తుంటవి - ఉద్వేగములూ ఉంటవి తొమ్మిదేళ్ళ శ్రమదానంతో ఎన్నెన్నో వస్తవి అన్నిటిని సమన్వయించి - ఆలోచనలను మధించి గ్రామ ప్రగతి ...
Read Moreపాఠాలను నేర్పించిన శ్రమ విలువను తెలియజేసి, సహనం గొప్పను తెలిపిన ఐకమత్య బలమెట్టిదొ ఆచరించి బోధించిన పరుల కొరకు పాటుబడే పాఠాలను నేర్పించిన స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టà°...
Read Moreగడి తేరిన ఉద్యమమిది! అడుగులు తడబడి కదలిన, బుడిబుడి నడకలు నేర్చిన, బులిబులి పలుకులు పలికిన, బిత్తర చూపులు చూసిన స్వచ్చోద్యమ శిశువు కాదు - అనుభవాల రాటు దేలి ...
Read Moreలాలనగా – పాలనగా లాలనగా – పాలనగా – గ్రామ పర్యవేక్షణగా – ఊరి మెరుగుదల దిశగా – పచ్చని రహదారులుగా – పావులక్ష మొక్కలుగా – స్వచ్ఛ – శుభ్ర వేదికగా – స్వచ్చోద్యమ చల్లపల్లి నవ వసంత వేడుకగా! ...
Read Moreకలయో-వైష్ణవ మాయో కలయో-వైష్ణవ మాయో- కాకుంటే కనికట్టో- గాఫ్రిక్సో- చిత్త భ్రమో కాదిది వాస్తవమేనని లక్షల పని గంటల శ్రమ సాక్ష్యంగా నిలుస్తోంది! మెరుగుపడిన ఊరు కూడ మరీ మరీ చాటుతోంది!...
Read Moreశ్రమ వేడుక సాధన గమనించారా? ఎక్కడైన చూశారా - ఈ శ్రమదానోద్యమాన్ని? ఎప్పుడైన పీల్చారా వీళ్ల చెమట కంపుసొంపు? సామూహిక శ్రమ వేడుక సాధన గమనించారా? ఐతే- స్వచ్చోద్యమానికతిథులుగా విచ్చేయుడు!...
Read Moreసహనమె తమ ఆయుధముగ సహనమె తమ ఆయుధముగ- శ్రమదానము యజ్ఞముగా- గ్రామస్తుల సహకారమె కీలకముగ- ప్రోద్బలముగ చల్లపల్లి స్వచ్ఛ- సుందరోద్యమమొక వేడుకగా శ్రమ సంస్కృతి స్థాపనముగ - తొమ్మిదేళ్ల కాలముగా....!...
Read Moreఅంత వరకూ వారు మారరు ఎవరి కాళ్ళకు స్వార్ధ సర్పం ఎంత కాలం చుట్టు కొనునో ఎవరి మెదడులకహంకారం ఎంత సమయం వ్రేలబడునో ఒక సమూహపుశక్తి నెవ్వరు ఒప్పుకొనరో పూనుకొనరో- అంత వరకూ వారు మారరు స్వచ్ఛ సుందర కార్యకర్తగ!...
Read Moreవిచ్చేయుడు మళ్ళీమళ్ళీ! ఇవి స్వచ్చోద్యమ లీలలు- ఇవె శ్రమదానం రీతులు ఈ ఊరొక స్వచ్ఛ- శుభ్ర- సౌందర్య ప్రయోగశాల ఇదే నవ వసంతాల స్వచ్ఛోద్యమ చల్లపల్లి ఈ వింతలు గమనించగ విచ్చేయుడు మళ్ళీమళ్ళీ!...
Read More