ఊరి తరపున ప్రసూనాంజలి! అంచనాలను మించిపోయిన – హద్దులన్నీ చెరిపివేసిన అడ్డులెన్నో దాటి వచ్చిన - స్వచ్ఛ సంస్కృతి పాదుకొల్పిన నిత్య నీరాజనంతో మీ సొంత ఊరిని సమర్చించిన యోధులారా! మీకిదే మా ఊరి తరపున ప్రసూనాంజలి!...
Read Moreకొల్లా రాజమోహనుడు (చిలకలూరిపేట) జన చేతన రగులు కొలిపి - రైతుల శ్రేయస్సు కోరి - ఆరోగ్యం లెక్కింపక అహరహమూ శ్రమిస్తున్న ‘కొల్లా రాజమోహను’డనే గొప్ప వైద్య శిరోమణి ఎవరికైన మహాదర్శ మీతడు సాధించిన పని!...
Read More“డి.ఆర్.కె” నామధేయ స్వచ్చోద్యమ చల్లపల్లి సంచాలకుడై చెలగిన – అనుక్షణ సమాజ హితం అభిలషించి అడుగేసిన – పరుల కొరకు కష్ట నష్ట పధం ఎంచుకొని గెలిచిన – “డి.ఆర్.కె” నామధేయ ‘కుటుంబ వైద్య’ ఉదాహరణ! ...
Read Moreఅతనిది సువిశాల దృష్టి సుహృద్భావ మెందున్నా శోధించే పెద్ద జడ్జి అతనిది సువిశాల దృష్టి – అన్నపరెడ్డి గురవ రెడ్డి సామాజిక అరుగుదలను చక్కదిద్దు సూర్యకాంతి లలిత కళారాధనతో విలసిల్లే మనశ్శాంతి! ...
Read Moreబ్రదర్ థెరిస్సా? ఇతడనితర సాధ్యుడు – గోపాళం శివన్నారాయణుడు వైద్య శాస్త్ర సారాంశం వడబోసిన భిషగ్వరుడు అనునిత్యం అసంఖ్యాక వైద్య శిబిర ప్రవర్తకుడు ...
Read Moreవ్యక్తికి బహువచనం శక్తిని బాహ్య విసర్జనలు మానిపి – పచ్చ పచ్చని చెట్లు పెంచి ప్రతి వీధికి సౌందర్యపు పాఠాలను చెప్పి చెప్పీ ‘వ్యక్తికి బహువచనం శక్తని’ పదేపదే ఋజువు చేసే ఓ శ్రమదానోద్యమమా! జోహారులు జోహారులు!...
Read Moreఆమె పేరు శకుంతల - తనదెంతో పద్ధతి అసలామెది సన్మతి - మన అర్జున శ్రీమతి ఈ వశిష్టు జీవితాన ఆమె మంచి అరుంధతి సంవత్సర సమయంగా అతని కామె దివ్య స్మృతి! గురువారంనాడేనట అమె ప్ర...
Read Moreఅష్టమ వార్షికోత్సవమున.... చిన్న నాటకీయతలూ, చిక్కటి మానవ స్పర్శలు, కొన్ని కొన్ని గత స్మృతులు, కొంత క్రొత్త ...
Read Moreశ్రమదాన యజ్ఞం (గానం – నందేటి శ్రీనివాస్ ; రచనం – ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు) ॥ శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం చల్లపల్లి స్వచ్చతకు నిబద్ధులం - ఆమె ముఖపద్మంపై చెరగని నవ్వులం ॥...
Read More