రామారావు మాష్టారి పద్యాలు

27.03.2022...

  సమర్పిస్తున్నాం ప్రణామం – 91   ప్రాలు మానరు, బద్ధకించరు, గ్రామ సౌఖ్యం ఉపేక్షించరు, దిన దినం తమ రెండు గంటల శ్రమను మాత్రం వదలి పెట్టరు, “ ఇంత సులభం దేశ సేవని “ ఇన్ని ఏళ్లుగ ఋజువు చేస్తరు- చల్లపల్లి స్వచ్చ-సుందర-సైనికుల కిదె మా ప్రణామం!   ...

Read More

26.03.2022...

     సమర్పిస్తున్నాం ప్రణామం – 90   తాటాకుల మంటల వలె తాత్కాలిక చర్య కాదు; పాలు పొంగి చల్లారిన బాపతు ఉద్యమం కాదు; కాలుష్యం అంతు చూసి గ్రామ భవిత కొరకు సాగు శ్రమ వీరుల కందరికీ సమర్పింతు ప్రణామాలు!  ...

Read More

25.03.2022...

          సమర్పిస్తున్నాం ప్రణామం – 89 ఇంతకన్న ఊరి మంచి కెలా పాటుబడదగునో - ఆచరణకు నిలిచినట్టి ఆదర్మము లెట్లుండునొ- ...

Read More

24.03.2022...

         సమర్పిస్తున్నాం ప్రణామం – 88   సరిగమ వలె, కవితల వలె చతురోక్తులు నింపుకొన్న- సహన గుణం, త్యాగధనం సరిహద్దులు...

Read More

23.03.2022...

          సమర్పిస్తున్నాం ప్రణామం – 87 ఇది సందడి, పెను పండుగ – ఇరుగు పొరుగు మనుషులకై పదం కదిపి, కదం త్రొక్కి, ఇంతటి ఆరాటమై ప్రతి వ...

Read More

22.03.2022...

       సమర్పిస్తున్నాం ప్రణామం – 86 ఒకోమారు చరిత్రలో ఊహించని పెనుమార్పులు స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత్రలో పదయాత్రలు అలాంటి వనుచు ఊహించుట కాకపోదు యధార్ధం పాదయాత్రికులకందుకె ప్రకటిస్తాం ప్రణామం!...

Read More

21.03.2022...

 నిన్నటి పాద యాత్రికులకు సమర్పిస్తున్నాం ప్రణామం – 85   ఏవైవాహిక శోభలకీ సందడి తీసిపోదు ఏ ఒక్కరి ఉత్సాహం ఇంచుక చల్లార లేదు పాదయాత్ర తుది దాక...

Read More

20.03.2022...

      సమర్పిస్తున్నాం ప్రణామం – 84   రెండు వేల నాల్గొందల రోజులు గడిచే కొద్దీ ఉత్సాహం తగ్గిందా- ఉవ్వెత్తున ఎగసిందా? సామాజిక బాధ్యత మరి చతికిలబడెనా-నిలిచెన? అందుకె స్వచ్చోద్యమానికి కందిస్తాం ప్రణామం!...

Read More

19.03.2022...

     సమర్పిస్తున్నాం ప్రణామం - 83 ఉదర పోషణార్థంగా - మనః తృప్తి పథకంగా ఈ లోకుల కెన్నెన్నో వింత వింత దారులు! అనివార్యంగా ఊరికి అద్భుత సేవలొనర్చే ...

Read More
<< < ... 124 125 126 127 [128] 129 130 131 132 ... > >>