చోద్యమనిపిస్తుంది చూస్తే! ఎందరెందరొ మహామహులూ ఇలాగే సొంతూరి మేలుకు చాల కాలమె ప్రయత్నించి చప్పబడిపోయారు గతమున చల్లపల్లిలొ ప్రస్తుతం సామాన్య జనులా మహత్కార్యం సునాయాసముగా క్రమించుట చోద్యమనిపిస్తుంది చూస్తే!...
Read Moreస్వప్నములు అందరికి వస్తవి స్వప్నములు అందరికి వస్తవి, సదూహలు అందరికి తడుతవి ఉన్న ఊరును ఉద్దరించుట కుత్సహింతురు చాలమందే కాని - అవి మూన్నాళ్ళ ముచ్చటగా ముగించడమే రివాజు ఒకే ఒక్కటి- చల్లపల్లే ఉన్నదపవాదముగ అందుకు! ...
Read Moreచల్లపల్లే ఉదాహరణము! వేలకొద్దీ చెట్ల నీడలు, లక్షలాదిగ పూల జాడలు పరిశుభ్ర సుందరముగా వీధులు, ప్రశాంతంగా జనుల మనసులు త్యాగ బుద్ధితో గ్రామ వాసులు, సుఖస్వస్తత రాజ్యమేలే గ్రామమే ఆదర్శ గ్రామము- చల్లపల్లే ఉదాహరణము!...
Read Moreస్థిత ప్రజ్ఞకు ఉదాహరణలు-20 స్థిత ప్రజ్ఞకు ఉదాహరణలు ఎన్నయిన చూపించ వచ్చును ఇది పొగడ్తని-మెచ్చుకోలని ఎవ్వరూ భావించకూడదు చాతనైతే సహకరించీ- శ్రమోద్యమమును ప్రోత్సహించీ సమాజంలో ఆదరాన్నీ గౌరవాన్నీ పొంద వచ్చును!...
Read Moreఅది ఫలిస్తే పెద్దవిజయం-19 ఇలాచెప్పుట- ఇట్లు వ్రాయుట ‘ స్థిత ప్రజ్ఞ’ ను నిర్వచించుట సులభమే - దాన్నా చరించుట, ‘సుస్థిరంగా నిలపడమె’ నా బోటి వాళ్లకు చాల కష్టం అనే విషయం చాల స్పష్టం ...
Read Moreచపల తత్త్వమ - స్థిత ప్రజ్ఞా – 18 ఏళ్ల తరబడి స్వచ్చసుందర గ్రామ సృష్టికి పాటుబడుతూ ప్రతి ఫలం ఆశించకుండా ట్రస్టుకే చందాలు ఇస్తూ చెట్లు ముప్పది వేలు పెంచుచు హరిత సంపద వృద్దిచేసే ...
Read Moreచపల బుద్ధా? స్థిత ప్రజ్ఞా -17 జారిపడినా తిరిగిలేస్తూ, ట్రాక్టరెక్కీ చెత్త త్రొక్కీ మురుగు గుంటల ఘాటు వాసన ముక్కుపుటముల పీల్చుకొంటూ ...
Read Moreస్థిత ప్రజ్ఞా -కాద? తేల్చుడు – 16 పనిస్థలానికి తేళ్లు రాగా, పాము కాలికి చుట్టు కొనగా, పురుగు పుట్రా కదులు చుండగ, ముళ్లు ఒంటికి గీరుకొన్నా... ...
Read Moreఏవి స్వామీ స్థిత ప్రజ్ఞలు – 15 టెస్టు మ్యాచుల వేల పరుగులు, ట్వంటీ-20 సెంచరీలూ సినీమా ఒట్టొట్టి ఫైటులు.... ఇవా నిజమైన ఘనతలు? స్వార్ధమును లోతుగా పాతిన పదీ-పద కొండేళ్ళసేవల? ఏవి సార్ నిష్కామ కర్మలు ? ఏవి స్వామీ స్థిత ప్రజ్ఞలు?...
Read More