అందుకే అవి స్థిత ప్రజ్ఞలు – 14 జయించ వచ్చును బైటి శత్రుల, దాన ధర్మాల్ కూడ నిజమే ఒక్క పూటో- ఒక్క వారమొ ఊరి కర్పించుటయు సాధ్యమె కాని పదకొండేళ్లుగా నిస్వార్థ పూరిత గ్రామ సేవలు - ...
Read Moreఇదేలే స్థిత ప్రజ్ఞ అంటే – 13 శ్రమకు తోడుగ మేధనూ, తమ ధనం సైతం సమర్పిస్తూ వైద్యులూ, టీచర్లు, రైతులు, వణి క్ప్రముఖులు, వృద్ధమూర్తులు వేల నాళ్లుగ గమిస్తుండుట - వివిధ రూపుల క్రమిస్తుండుట ఇదేలే స్థిత ప్రజ్ఞ అంటే! ఇదేలే నిష్కామ కర్మము!...
Read Moreశంకరుండో- ప్రేమానందుడొ-12 చల్లపల్లికి చెందనట్టి సగం పైగా కార్యకర్తలు- శంకరుండో- ప్రేమానందుడొ అంజయ్యాదులు ఎందరెందరొ శ్రమను, మేధను ఊరికోసం ధార పోయుట తలచుకొంటే...
Read Moreఅది సుమా! అసలైన దాతృత – 11 ఎక్కడమెరిక-ఎచట ఇండియ? ఎవరు ఆ నాదెళ్ల సురేశుడు సుషుప్తిలోనూ కలవరింతగ ఊరి పట్ల ఎంత బాధ్యత? సొంత ఖర్చులు పొదుపుచేస్తూ ఉద్యమానికి ఎంత త్యాగం!...
Read Moreఅదే సార్ స్థిత ప్రజ్ఞ అంటే-10 డి.ఆర్.కె.తో సహాధ్యాయులు, అతనితో మిత్రాను బంధులు తరలి వచ్చీ, చెట్లు నాటీ, మరల మరలా చూసి పోతూ ...
Read Moreఅది సుమా ఘన దానధర్మము – 9 భవిష్యద్దార్శనికులు కొందరు భాగ్యనగరం, అమెరికాల్లో ఉండి కూడా స్వచ్ఛ సుందర ఉద్యమాన్నంచనా కడుతూ తమ శ్రమార్జిత ధనం పంపుతు తృప్తిచెందుట కాంచలేదా? అది సుమా ఘన దానధర్మము! అది గదా నిష్కామ కర్మము?...
Read Moreగ్రామ భవితకు దీక్ష బూనుట-8 ప్రజల కోసం శ్రమించుటలో పరమతృప్తిని పొందుతారట ఊరి క్షేమం తమ క్షేమం వేఱు కావని గ్రహించారట హరిత సంపద, స్వచ్ఛశుభ్రత – గ్రామ భవితకు దీక్ష బూనుట -అది గదా స్థిత ప్రజ్ఞ అంటే? అవే గద నిష్కామకర్మలు ?...
Read Moreఇది గదా ఒక స్తితప్రజ్ఞత-7 శ్మశానాల్లో సంచరిస్తే, మురుగు కాల్వలు సంస్కరిస్తే వీ...
Read Moreఇది గదా ఒక స్తితప్రజ్ఞత -6 ‘అహమ్ బ్రహ్మ’ని, ‘శివోహమ్’ అని ఆర్య సూక్తులు చదివితిమిగద ప్రజల సేవే దైవ సేవను పరమ అర్ధం తెలుసుకొనుచు ప దేళ్లుగా శ్రమదాన మందున నిమగ్నులుగా మిగిలి పోయిరి...
Read More