రామారావు మాష్టారి పద్యాలు

19.03.2026...

       ఇది గదా ఒక స్తితప్రజ్ఞత - 5 నీలి నిందల నెదుర్కొంటూ, అపోహలను పరిష్కరిస్తూ చెట్లు ముప్పది వేలు పెంచుచు, గ్రామ వీధుల శుభ్రపరచుచు పేడలెత్తుచు...

Read More

18.03.2026...

          ఇది గదా ఒక స్తితప్రజ్ఞత-4 పదవి వెంటను పరుగు లెత్తక - కీర్తి కోసం పాకులాడక ధనమె ధ్యేయంగా తలంపక - గ్రామ మేలుకు నడుం కట్టీ స్వచ్చ సుందర కార్యకర్తలు సుదీర్ఘంగా ఉద్యమించిరి! ...

Read More

17.03.2026...

           ఇది గదా ఒక స్తితప్రజ్ఞత-3 సేవలనె ఒక ఉత్సవంగా- బాధ్యతలనే పండుగలుగా ఊరి క్షేమమె స్వ స్వస్తతగా – స్వచ్ఛ శుభ్రత ఉద్యమంగా హరిత సంపద సృష్టి కోసం అడుగు లేస్తే కార్యకర్తలు.... ...

Read More

16.03.2026...

      ఇదె గదా నిష్కామకర్మము-2 ఊరి విజ్ఞులు కదలకున్నా, కార్యకర్తలు చాలకున్నా, ఖర్చు భారం పెరుగుతున్నా - గ్రామ బాధ్యత తరగకున్నా  జంకకుండా కార్యకర్తల అడుగు ముందుకె సాగుచున్నది ...

Read More

15.03.2026...

   ఇది గదా ఒక స్తిత ప్రజ్ఞత!-1 ‘ఊరు నాకేమిచ్చె’ నని కా ‘కూరికేం నే నివ్వగల’ నని,  గ్రామ స్వస్తత తోనె వ్యక్తుల భవిత ముడి పడె’ నని గ్రహించీ పదునొకండేళ్లుగా ఊరికి సకల సేవలు చేయుచుండుట: ...

Read More

14.03.2026...

        నిర్వహించు శ్రమ యజ్ఞము ఆశావహ దృక్పథమే అభ్యుదయపు సూచికగా గ్రామ సుందరీకరణమె తక్షణ కర్తవ్యముగా గ్రామస్తుల చైతన్యముకై ప్రయత్నపూర్వముగా నిర్వహించు శ్రమ యజ్ఞము గర్వకారణము కాదా ?...

Read More

13.03.2026...

       ప్రణమిల్లిన తప్పేమిటి? నీరు విషము- గాలి విషము - భూగోళమే విషం విషం క్షణక్షణం పర్యావరణము పూర్తిగ కలుషితం అందుకు విరుగుడుగా ఈ సుందర స్వచ్ఛోద్యమమును  ప్రకటించిన మహాత్ములకు ప్ర...

Read More

12.03.2026...

     ప్రణమిల్లుట మంచి పనే! పొర పాటున విష సంస్కృతి పుట్టుకొచ్చె కొన్నేళ్ళుగ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల వినియోగం మితిమీరెను! ఆ విషముకు విరుగుడుగా స్వచ్ఛోద్యమ కారులిరుగొ అట్టి త్యాగ మూర్తులకు ప్...

Read More

11.03.2026...

 గ్రామ ప్రజానీకమే! పుష్కర కాలము ఊరిని పూజిస్తూ- కష్టిస్తూ పునరావృతి చేసినదీ స్వచ్ఛ కార్యకర్తలే! సచ్ఛరిత్ర లిఖించినది చల్లపల్లి గ్రామమే! ...

Read More
<< < ... 13 14 15 16 [17] 18 19 20 21 ... > >>