పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! మూడు వేల నూట 20* వ నాటి వీధి శ్రమ! తమ ఊరి మేలు కోసం ఈ బుధవారం (15-5-24) వేకువ జరిగిన వీధి పారిశుద్ధ్యం అక్షరాలా 24 మంది సాధించినది, 4.20 - 6.05 కాలపరిమితి కలది, ముఖ్యంగా 3 చోట్ల ప్రవర్థిల్లినది. ఎప్పటి...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! ఎన్నికల మర్నాటి రహదారి పరిశుభ్ర చర్యలు! - @3119* ‘తిరిగే కాలూ, తిట్టే నోరూ అదుపులో ఉండవు’ అని వెనకటి రోజుల సామెత! మంగళవారం (14.5.24) వేకువ 4.19 కే NH 216 దగ్గర ప్రత్యక్షమైన 5 గురు రెస్క్యూ మనుషులది మళ్లీ తాజాగా ఋజువు చేశారు! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! అది ఆదివారం - 12-5-24 వ వీధి పారిశుద్ధ్యం! 4.16 నుండి కాబోలు - అది 6.07 నిముషాల వరకూ జరుగుచునే ఉండెను! 35 మందిలోనూ 13 గ్గురు కాబోలు – అది వ్యసనమో, శ్రుతి మించిన సమయ పాలనో, మిగిలిన వాళ్ళ కన్న వెనక పడరాదనే అతి జాగ్రత్తో గాని - 4.30 కు బదులు 4.16 కే నేటి కర్మ క్షేత్రమైన విజయవాడ రోడ్డులోని వి...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! వీధి పారిశుద్ధ్య వ్యసనం-@ 3117 * వ్యసనం శనివారం వేకువ 4.17- 6.06 నడిమి సమయానిది; వ్యసనపరులు ముప్పదిన్నొక్కరు; స్థలం - గత 5-6 రోజుల్లాగే బెజవాడ దారి యందలి విజయా కాన్వెంట్ ప్రాంతం; బాగుపడినవి 2 వీధు...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! మూడువేల నూట పదార్ల స్వచ్ఛ సుందరోద్యమం! అది శుక్రవారం - అనగా 10-5-2024 నాటి ఒక ప్రత్యేక సంఖ్యా దినం! అసలీ సంఖ్య 3333 కు ఇప్పటికే చేరుకోవలసి ఉండెను గాని కోవిడ్ రెండు, మూడు కెరటాలడ్డుపడినవి! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! మే మాసపు 9 వ శ్రమదాన ఘట్టం! - @3115* అది గురువారం వేకువ 4.15 కే ప్రారంభమైనది; తొలుత ఏడెనిమిది మందితో మొదలైనా 4.20, 4.30 కల్లా 24 మందితో కళకళలాడినది; పని విరమణ సూచక ఈల శబ్దాల పిదప 6.10 కి ముగిసినది! కనీసం ఇద్దరు గృహిణులైనా తమ గ్రామ సమాజం బాగ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 8 వ మే మాసం - 2024 వేకువ శ్రమ సమాచారం - @3114* బుధవారం వేకువ 4.20 కే విజయాకాన్వెంట్ గేటు ఎదుట కొందరు కార్యకర్తల హాజరీ! అప్పటికింకా ప్రధాన రహదారి మీద సైతంకానరాని వాహన రద్దీ! తెరుచుకోని టీ - కాఫీ దుకాణాలు! ఆ నిశ్శబ్ద వాతా...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! 7-5 తేదీ నాటి మరొక విడత రహదారి శుభ్రత - @3113* మంగళవారం వేకువ కూడ మళ్లీ అదే సమయపాలనతో - అదే NH 216 రహదారిలో కాసానగర్ – కళ్ళేపల్లి రోడ్ల మధ్య - 4+2 మంది కార్యకర్తలతో జరిగిన శ్రమదానంతో 150 గజాల దాక కనిపించిన శుభ్రత! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! ఆరు-5-24 వ నాటి పరిమిత రెస్క్యూ పనులు - @ 3112* అది సోమవారం, ఆ చోటు 216 వ జాతీయ రహదారిలో కాసానగర్ దగ్గరగా, కార్యకర్తలైతే బొత్తిగా 3+2 మందే గాని బాటకు దక్షిణంగా లోతట్టున చెప్పుకోదగినంత పరిశుభ్రతను సాధించారు. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! ఐదూ- ఐదూ- ఇరవైనాలుగు వేకువ శ్రమలీలలు- @ 3111* ఆదివారమైనందునేమో శ్రామికులు 35 మంది దాక రోడ్డెక్కారు. ఆ రోడ్డు బెజవాడ వైపుది- పదునొకండు గురైతే మరీ తొందరపడి4.16 కే విజయా కాన్వెంట్ గేటు ముందు క్రమ శిక్షణ తో వరుసలో నిలబడి కనిపించారు. ఆ తర్వాత ఇద్దరేసి, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం! నాలుగూ - ఐదూ - 20 నాలుగూ నాటి శ్రమ సంగతులు – 3110* శ్రామికులు 26 మంది, శ్రమ కేంద్రాలు - బెజవాడ బాటలోని 1) పంటకాల్వ గట్టు వీధి, 2) ప్రభుత్వోన్నత పాఠశాల పడమర 3) గాంధీ విగ్రహం ఎదుటి అపార్ట్మెంట్ల రోడ్డు. సమయం 4.20 – 6.10 3 వ భాగంలో ఇద్ద...
Read More