Daily Updates

3142* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? మరొక స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణ విజయగాథ - @3142*           ఆ గాథ శుక్రవారం – 7.6.2024 నాటి వేకువ సమయానిది - ఆ కథా రచయిత్రులూ, రచయితలూ 26 మందే కావచ్చు – అందులో 9 మంది మరీ 4:15 కే అగ్రహారం వీధి - బెజవాడ రహదారి కూడలి దగ్గర జాలీగా కనిపించవచ్చు - మరికాస్త వ్యవధిలో పొరుగ...

Read More

3141* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? సుదీర్ఘ స్వచ్ఛ– సుందరోద్యమంలో 3141* వ రోజు!           బుధవారం (5-6-24) వేకువలో ముందుగా 11 మంది ఉనికి 4:15 కే! వీరి సేవలందుకొన్న గ్రామ భాగం బెజవాడ మార్గంలోని శివాలయం మొదలు ప్రాత ఇండియన్ బ్యాంకు దాక! వీధి పారిశుద్ధ్య సాధకుల లెక్క చివరకు 28 గా తేలింది. ...

Read More

3140* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 3140* రెస్క్యూ శ్రమల్ని చిత్తగించండి!           మంగళవారం శుభోదయాత్పూర్వమే – 4:20 కే (తేదీ పుకారంగా 4.6.24) నలుగురు బందరు రోడ్డు ప్రక్కన గంగులవారిపాలెం వీరి గస్తీ గది దగ్గర - ఏకరూప దుస్తుల్లో ఎందుకు నిలబడి ఉన్నారో ఆలోచించండి! ఆ తరువాత ఇంకా ఇద్దరు వత్తాసుగాళ్లం వాళ్లతో చే...

Read More

3139* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? చల్లపల్లి శ్రమదానం వేడుక చూతము రారండి! - @3139*           సోమవారం కనుక ఆ వేడుక రెస్క్యూ కార్యకర్తలది, అది కూడ కేవలం 3+3 = 6 గురిది! అది 1) బందరు జా.ర.దా.కీ 2) గం...

Read More

3138* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?                       3138 *వ నాటి వరుస సందడులు! ఈ ఆదివారం(2.6.24) వేకువ 4.18 కే వాటిని ప్రారంభించిన  కార్యకర్తలు 13 మంది. మరో 23 మంది కాలక్రమాన శ్రమ జీవన స్రవంతిలో కలిశారు. ఈ సందళ్ళ వేదిక విజయవాటిక బాటలోని శ్రీమంతుల క్లబ్బు ప్రాంతం. 6.00 దాక - ఓ ప్రక్క మైకు నుండి ఉత్సాహకర – ప్రోత్సాహకర గీతాలూ, పార పనుల గరగరలూ, అక్కర్లేని ప...

Read More

3137* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? నేటితో పని రోజుల సంఖ్య - 3137*          వారాంతపు అంచనాలను ఋజువు చేస్తూ - ఈ శనివారం వేకువ గ్రామ బాధ్యుల సంఖ్య - 6.20 సమయంలో 30 కి ప్రాకింది. ఈ 30 మందిలో డాక్టర్లు మొదలు - పంతుళ్లూ, గృహిణులూ, ట్రస్టు పని వాళ్ళూ, వృద్ధులనబడే పింఛనుదారులూ చిరుద్యోగినీ ఉద్యోగులూ, రైతు...

Read More

3136* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 3136* వ నాటి స్వచ్ఛ సుందరోద్యమ శ్రమదాన కార్యక్రమాలు           ది. 31.05.2024 శుక్రవారం నాటి వేకువ జామున 4:20 సమాయన ఉన్నది 5 గురు శ్రామికులే అయినప్పటికీ సమయం గడిచిన కొద్దీ మరికొంతమంది చేరి బైపాస్ రోడ్ మొదటి నుండి రోడ్డు ప్రక్కన స్వచ్ఛ కార్యకర్తలు ఏర్పరచిన ఉద్యానవనంలో మొక్కల చుట్టూ బాగుచేయడం, పిచ్చి మొక్కలను, దు...

Read More

3135* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? గ్రాఫ్ పెంచుకొన్న 3135* వ నాటి శ్రమదానం!          శని - ఆదివారాలు కాకున్నా, 30.5.24 (గురువారం) వేకువ ఎందుకోగాని గ్రాఫ్ 27 కు పెరిగింది. ప్రాత వాళ్లలో ఇద్దరూ, బొత్తిగా క్రొత్త వాళ్ళిద్దరూ శ్రమదాతల సంఖ్యా బలం పెంచారు, తెల్లారే కొద్దీ వీధి పారిశుద్ధ్యం పనులు ఊపందుకొన్నాయి, బెజవ...

Read More

3134* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? అబ్బురమైన వీధి పారిశుద్ధ్య శ్రమదానంలో 3134* వ రోజు          బుధవారం వేకువ మరీ 4.13 కే ఆ దానం మొదలైనది బెజవాడ రోడ్డులోని ప్రజా పరిషత్ కార్యాలయం వద్దనే గాని – విస్తరించినది కిలోమీటరు బారునా! పాల్గొన్నది 20-1 మందే గాని పని జరిగింది పాతిక మంది పెట్టునా! ...

Read More

3133* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? శ్రమదానంలో ఇది 3133* వ విజయం!          మంగళవారం నాటి సదరు విజయగాథ 4+3 మంది స్వచ్ఛ కార్యకర్తలది; వేకువ 4.20 నుండి 6.35 దాక సంఘటిల్లినది; గంగులవారిపాలెం వీధి, పెదకళ్ళేపల్లి బాట, బందరు జాతీయ రహదార్లకు విస్తరించినది; పని చిన్నదిగా అని...

Read More

3132* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 3132* వ నాటి రెస్క్యూ శ్రమదానం!          సోమవారం కదా – ఆ పూట వీధి శ్రమదానం మీద హక్కు గ్రామ భద్రతా దళానిది కదా - అందువల్ల - ఒక రెస్క్యూ వీరుడి మోకాళ్లు అరిగిపోయి కదలకపోగా, మరొక విశ్రాంతోద్యోగి వైద్య పరీక్షార్ధం బాగ్య నగరానికి చేరుకోగా ముగ్గురు మాత్రం 4.22 వేకువ సమయాన గస్తీ గది వద...

Read More
<< < ... 38 39 40 41 [42] 43 44 45 46 ... > >>