పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! కార్యకర్తలకు 100 శాతం సంతృప్తి నిచ్చిన శ్రమదానం @ 31-31* అది ఆదివారం – 26 వ మే-2024 నాటిది; నిన్నటి నిర్ణయానుసారంగా బెజవాడ బాటలోని ప్రజాపరిషత్ కార్యాలయ భవనం ప్రాంతంలో జరిగినది; చల్లపల్లిలోని 22 వార్డులకు గాను 3 ఊళ్ల నుండి 30 మంది ‘సామాజిక బ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? మరొక అసంతృప్తికర శ్రమదానం - @3130* ఎప్పుడో - ఏడాదికొకమారు మాత్రం జరిగే ఘటన - అంటే శనివారమైనా కార్యకర్తల సంఖ్య తరగడమూ, వీధి మెరుగుదల చర్యలు ఒకటికి రెండు మార్లు వాన వల్ల ఆగడమూ - మొత్తమ్మీద అంచనా మేరకు పని పూర్తికాకపోవడమూ ఈ 25.5.24 వేకువ జరిగింది! &nbs...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 3129* వ పని దినం వివరాలు! తేదీ: 24-5-24, పనిమంతులు : 24 మంది, పనిచోటు : విద్యుత్కార్యాలయ, వాహన ఇంధన నిలయ ప్రాంతాలు, ఎప్పటిలాగే ఈ 2 డజన్ల మంది శ్రమ వేళ 5.20 - ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? ఈ స్వచ్ఛ - సుందరోద్యమ పనిదినం 3128*వది! అంటే అది గురువారం - 23.5.24 వ తేదీ, పని కాలం వేకువ 4.15 నుండి 6.05, పని చోటులు – 2, విజయవాడ దారిలోని NTR పార్కు వద్దా, ప్రభుత్వోన్నత పాఠశాల వద్దా! ఈ వీధి కార్మికులు 23 మందే కావచ్...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? వేకువ 4.15 కే మొదలైపోయిన వీధి శుభ్రత/ భద్రత - @3127* బుధవారం – 22.5.24 నాటి 22 మందిది త్యాగమనాలో, బాధ్యతనాలో, విస్తృత ప్రజాశ్రేయస్సు కోసం తపస్సనాల...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! గ్రామ వీధి భద్రతా చర్య – మంగళవారం కూడ @3126* సోమ, మంగళవారాల ఖాళీని రెస్క్యూ బృందం ఎప్పుడు వదిలింది కనుక! ఊరి 100 వీధుల్లో - ముఖ్యంగా ప్రధాన దారుల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. వీధి సమస్యలు స్వచ్ఛ కార్యకర్తల కోసమూ, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! మళ్లీ రంగంలోకి రెస్క్యూ టీమ్ - @3125* సోమవారం - 20.5.2014 వేకువ శ్రమదాన సమాచారం ప్రకారం - 4.20 సమయంలోనే 5 గురు గస్తీగది వీధిలోనికి వచ్చారు. వాళ్ల కందిన సమాచారాన్ని బట్టి NH 216 మీద - బందరు నుండి 22 వ కిలోమీటరు రాయి దగ్గర – గంగులవారిపాలెం వైపు వరిగడ్డి సగం కాలి, మిగిలింది చెల్లా చెదురుగా పడి ఉందని గ్...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! గ్రామ పారిశుద్ధ్య శ్రమవినోదం - @3124* ఆదివారం వేకువ సమయాన (19.5.24) 4.18 నుండి 6.06 దాక సదరు వినోదం 23+4 మందిది. సుమారు నెలనాళ్ల నుండీ ఆ సందడి విజయవాడ వీధిలోనే! ఐనా సుమారు 1 ½ కిలోమీటరు దాటని పరిస్థితే! ఈ పూట కూడ స్వచ్ఛ కార్య...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! శనివారం నాటిది 3123* వ ప్రయత్నం! 18.5.24 వేకువ వేళనే - అంటే 4.17 కే నడకుదురు రోడ్డు దగ్గరి ఇంధన నిలయం వద్ద పారిశుద్ధ్య చర్యలకు సిద్ధపడిన 10 మందినీ గమనించారా? ఇక అక్కడి నుండీ నిముష క్రమంలో వచ్చి, చేతొడ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! నేటి శ్రమదానం 3122* వది! అనగా కేలండరు ప్రకారం 17-5-2024 నాటిది, గురువారం గుర్తు కలది, వాతావరణం సందేహాస్పదంగా ఉన్నా సరే - 4.18 కే శ్రీకారం చుట్టుకొన్నది. వాన దేవుడి ప్రతాపంతో కాస్తంత తడబడినది! అనిశ్చిత వర్షాగమనంలోనూ, అష్...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! 3 వేల నూట ఇరవయ్యొకటవ* నాటి శ్రమదానం! షరా మామూలుగానే గురువారం - 16.5.24 వ వేకున సైతం స్వచ్ఛ - సుందరీకరణ హక్కుదారులు తమ ప్రయత్నం తాము చేసుకుపోయారు. అందుగ్గానూ మరీ 4.16 కే - ఎనిమిదో తొమ్మిదో స్వచ్ఛ కోయిలలు కూశాయి! ఆ చప్పుళ్లు బెజవాడ వీధిలోని చండ్...
Read More